Agnimala

By Dasari Subramanyam (Author)
Rs.60
Rs.60

Agnimala
INR
Out Of Stock
60.0
Rs.60
Out of Stock
Out Of Stock
Check for shipping and cod pincode

Description

సృష్టలో జీవరాశులు అనంతం.సృష్టి అనంతంగా కొనసాగడానికి ఇంచుమించు అన్ని జీవరాశుల్లోనూ స్త్రీపురుష బంధాన్ని అసామాన్యం చేసింది ప్రేమ.సామాన్య జీవితంలో అంతర్లీనమై భాసిల్లే ప్రేమని-వెలికి తీసి మనోహరం చేసి సామాన్యుడికి అందిస్తుంది సాహిత్యం. ఏ భాష సాహితి చూసినా నరజాతి చరిత్ర సమస్తం ప్రేమాయణ పరవశత్వం.సాహిత్యంలో ప్రేమ పుట్టుకకు - వినికిడి,తొలిచూపు కారణమవడం సర్వసాధారణం.కొండొకచో వ్యామోహం,రాజకీయం ప్రేమకు దారి తీసినా-ఆ కథల్లో వ్యూహానికున్నప్రాధాన్యం ప్రేమకు లభించకపోవడం సాధారణం.అలా చూస్తే అసామాన్య రచయిత శ్రీ దాసరి సుబ్రహ్మణ్యకృత 'అగ్నిమాల ' అసాధారణం.
అగ్ని దహిస్తే పునీతం.మాల ధరిస్తే పరిమళభరితం.అధికారాన్నీ అలంకారాన్నీ అగ్నిమాలగా సమన్వయిస్తే-నరజాతి చరిత్ర సమస్తం నిస్సందేహాంగా ప్రేమాయణ పరవశత్వం.
ఒక్క మాటలో చెప్పాలంటే - హస్తభూషణం అనుకునేవారు చదవతగ్గదీ,మస్తక మథనం అనుకునేవారు అధ్యయనం చెయ్యతగ్గదీ-ఐన పుస్తకం 'అగ్నిమాల '

సృష్టలో జీవరాశులు అనంతం.సృష్టి అనంతంగా కొనసాగడానికి ఇంచుమించు అన్ని జీవరాశుల్లోనూ స్త్రీపురుష బంధాన్ని అసామాన్యం చేసింది ప్రేమ.సామాన్య జీవితంలో అంతర్లీనమై భాసిల్లే ప్రేమని-వెలికి తీసి మనోహరం చేసి సామాన్యుడికి అందిస్తుంది సాహిత్యం. ఏ భాష సాహితి చూసినా నరజాతి చరిత్ర సమస్తం ప్రేమాయణ పరవశత్వం.సాహిత్యంలో ప్రేమ పుట్టుకకు - వినికిడి,తొలిచూపు కారణమవడం సర్వసాధారణం.కొండొకచో వ్యామోహం,రాజకీయం ప్రేమకు దారి తీసినా-ఆ కథల్లో వ్యూహానికున్నప్రాధాన్యం ప్రేమకు లభించకపోవడం సాధారణం.అలా చూస్తే అసామాన్య రచయిత శ్రీ దాసరి సుబ్రహ్మణ్యకృత 'అగ్నిమాల ' అసాధారణం.అగ్ని దహిస్తే పునీతం.మాల ధరిస్తే పరిమళభరితం.అధికారాన్నీ అలంకారాన్నీ అగ్నిమాలగా సమన్వయిస్తే-నరజాతి చరిత్ర సమస్తం నిస్సందేహాంగా ప్రేమాయణ పరవశత్వం.ఒక్క మాటలో చెప్పాలంటే - హస్తభూషణం అనుకునేవారు చదవతగ్గదీ,మస్తక మథనం అనుకునేవారు అధ్యయనం చెయ్యతగ్గదీ-ఐన పుస్తకం 'అగ్నిమాల '

Features

  • : Agnimala
  • : Dasari Subramanyam
  • : MP
  • : MANCHIPK08
  • : 9788188512928
  • : Paperback
  • : 154
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Agnimala

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam