Kicha Kicha

By Dasari Sivakumari (Author)
Rs.100
Rs.100

Kicha Kicha
INR
MANIMN1517
In Stock
100.0
Rs.100


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

           హాయ్! పిల్లలూ! మీకు కోతిపిల్ల, పాలపిట్ట, బంగారు చేపా, కుందేలు.... ఇవన్నీ అంటే ఇష్టం కదూ? ఈ పుస్తకంలో కోతిపిల్ల, పాలపిట్ట మీలాంటి పిల్లలకు తోడుగా ఉంటాయి. బంగారు చేప చెట్టెక్కుతుంది. కుందేలు, నక్కను ఓడించింది. బాగా విచ్చిన పూలు, వాటి మీద వాలిన సీతాకోకచిలుకలు ఇవన్నీ ఎప్పుడు కనపడాలంటే ఏం చెయ్యాలి? నీళ్ళకోసం తాత - మనవాళ్ళు ఏం చేశారు? మీ నేస్తం దిగులు ఎలా పోగొట్టాలి? ఎవరైనా ఉగ్రవాది కనపడితే ఏం చెయ్యాలి? అవన్నీ తెలుసుకోవాలని వుంది కదూ? అంతేకాదు, యాన్. సి. సి. చేసే అక్క మీతో ఎన్నో కబుర్లు చెప్తుంది. అవన్నీ తెలుసుకోవాలనుంది కదూ? మరి తెలుసుకోవాలంటే ఈ పుస్తకాన్ని మీ సొంతం చేసుకోండి.

                                                                                 - దాసరి శివకుమారి

           హాయ్! పిల్లలూ! మీకు కోతిపిల్ల, పాలపిట్ట, బంగారు చేపా, కుందేలు.... ఇవన్నీ అంటే ఇష్టం కదూ? ఈ పుస్తకంలో కోతిపిల్ల, పాలపిట్ట మీలాంటి పిల్లలకు తోడుగా ఉంటాయి. బంగారు చేప చెట్టెక్కుతుంది. కుందేలు, నక్కను ఓడించింది. బాగా విచ్చిన పూలు, వాటి మీద వాలిన సీతాకోకచిలుకలు ఇవన్నీ ఎప్పుడు కనపడాలంటే ఏం చెయ్యాలి? నీళ్ళకోసం తాత - మనవాళ్ళు ఏం చేశారు? మీ నేస్తం దిగులు ఎలా పోగొట్టాలి? ఎవరైనా ఉగ్రవాది కనపడితే ఏం చెయ్యాలి? అవన్నీ తెలుసుకోవాలని వుంది కదూ? అంతేకాదు, యాన్. సి. సి. చేసే అక్క మీతో ఎన్నో కబుర్లు చెప్తుంది. అవన్నీ తెలుసుకోవాలనుంది కదూ? మరి తెలుసుకోవాలంటే ఈ పుస్తకాన్ని మీ సొంతం చేసుకోండి.                                                                                  - దాసరి శివకుమారి

Features

  • : Kicha Kicha
  • : Dasari Sivakumari
  • : Visalaandhra Publishing House
  • : MANIMN1517
  • : Paperback
  • : 2020
  • : 94
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Kicha Kicha

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam