Pillala Kosam Aardhika Sastram

By Ranganayakamma (Author)
Rs.120
Rs.120

Pillala Kosam Aardhika Sastram
INR
APHRNY0021
Out Of Stock
120.0
Rs.120
Out of Stock
Out Of Stock
Check for shipping and cod pincode

Description

పిల్లల కోసం ఆర్ధిక శాస్త్రం 

 

                  పిల్లలకు సైన్స్ విషయాలు కూడా అందుతూ ఉండాలి . సైన్స్ అంటే, మనం నివసించే ప్రకృతి గురించి, నిజమైన విషయాల్ని రుజువులతో సహా వివరించే జ్ఞానం . 

              

                  ప్రకృతి విషయాల్లో , ప్రతి సైన్స్ ని నేర్చు కొనక్కరలేదు. వైద్య శాస్త్రం ప్రతి మనిషికి క్షుణ్ణంగా అక్కరలేదు . రోజువారీగా పాటించవలసిన ఆరోగ్య సూత్రాలు తెలిస్తే చాలు . అనారోగ్యాలు మీద పడ్డప్పుడు , వాటి సంగతి వైద్యులు చూసుకుంటారు. వైద్యులకు తెలిసినంత శాస్త్రం , ప్రతి మనిషికి అక్కర లేదు . ఇతర ప్రకృతి శాస్త్రాల సంగతి కూడా అంతే . 

 

                  కానీ, మనం జీవించే సమాజం గురించి చెప్పే శాస్త్రం సంగతి అలా కాదు . మనం మనుషులం ; జంతువులం కాదు. జంతువులైతే పుట్టినవి పుట్టినట్టే జీవించి మరణిస్తాయి . వాటికీ ఏ శాస్త్రాలు , ఏ జ్ఞానాలు , అక్కర లేదు . కానీ , మనుషులకు , మనుషుల సంబంధాల గురించి తెలియాలి . ఆర్ధిక శాస్త్రమే , మనుషుల సంబంధాల్ని , వారి జీవిత విధానాల్ని , వివరిస్తుంది . ఈ శాస్త్రమే , నిన్నటి - ఇవ్వాల్టి - రేపటి జీవితాల్ని చూపిస్తుంది . 

 

                ఇది ప్రతి మనిషి కి తెలిసి ఉండాలి .   

 

పిల్లల కోసం ఆర్ధిక శాస్త్రం                      పిల్లలకు సైన్స్ విషయాలు కూడా అందుతూ ఉండాలి . సైన్స్ అంటే, మనం నివసించే ప్రకృతి గురించి, నిజమైన విషయాల్ని రుజువులతో సహా వివరించే జ్ఞానం .                                   ప్రకృతి విషయాల్లో , ప్రతి సైన్స్ ని నేర్చు కొనక్కరలేదు. వైద్య శాస్త్రం ప్రతి మనిషికి క్షుణ్ణంగా అక్కరలేదు . రోజువారీగా పాటించవలసిన ఆరోగ్య సూత్రాలు తెలిస్తే చాలు . అనారోగ్యాలు మీద పడ్డప్పుడు , వాటి సంగతి వైద్యులు చూసుకుంటారు. వైద్యులకు తెలిసినంత శాస్త్రం , ప్రతి మనిషికి అక్కర లేదు . ఇతర ప్రకృతి శాస్త్రాల సంగతి కూడా అంతే .                      కానీ, మనం జీవించే సమాజం గురించి చెప్పే శాస్త్రం సంగతి అలా కాదు . మనం మనుషులం ; జంతువులం కాదు. జంతువులైతే పుట్టినవి పుట్టినట్టే జీవించి మరణిస్తాయి . వాటికీ ఏ శాస్త్రాలు , ఏ జ్ఞానాలు , అక్కర లేదు . కానీ , మనుషులకు , మనుషుల సంబంధాల గురించి తెలియాలి . ఆర్ధిక శాస్త్రమే , మనుషుల సంబంధాల్ని , వారి జీవిత విధానాల్ని , వివరిస్తుంది . ఈ శాస్త్రమే , నిన్నటి - ఇవ్వాల్టి - రేపటి జీవితాల్ని చూపిస్తుంది .                    ఇది ప్రతి మనిషి కి తెలిసి ఉండాలి .     

Features

  • : Pillala Kosam Aardhika Sastram
  • : Ranganayakamma
  • : Sweet Home Publications
  • : APHRNY0021
  • : Hardbound
  • : 384
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Pillala Kosam Aardhika Sastram

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam