Communistlu Burjuvaa Parlimentary Ennikallo Palgonavachunaa, Ledaa?

By Ranganayakamma (Author)
Rs.40
Rs.40

Communistlu Burjuvaa Parlimentary Ennikallo Palgonavachunaa, Ledaa?
INR
MANIMN2293
In Stock
40.0
Rs.40


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

                 దాదాపు 100 ఏళ్ళగా , ప్రపంచ దేశాల్లో, ఎక్కడ కమ్యూనిస్టులు వుంటే అక్కడ, దోపిడీ పాలక వర్గాన్ని కూలదోయడం గురించి చర్చల పై చర్చాలు జరుగుతూనే వున్నాయి. ఆ చర్చలు ఏమిటంటే, కమ్యూనిస్టు సమాజాన్ని - శాంతియుతంగా , పార్లమెంటరీ పంధాలోనే ఏర్పర్చగలమా? లేకపోతే సాయుధ పోరాటం ద్వారా సాధిస్తామా అని. ఈ రకం వాదనలు ఈ నాటికీ జరుగుతూనే వున్నాయి.

                  "కమ్యూనిస్టు పార్టీ ప్రణాళిక" నించి మొదలు పెట్టి, "కాపిటల్" వరకూ వున్న రచనలలో, పాఠకుల ప్రశ్నలకు అవసరమైన జవాబుల కోసం, వెతకవలిసి వచ్చింది. అంతే కాదు. ఈ విషయం మీద లెనిన్ ప్రత్యేకంగా రాసిన ఒక పుస్తకాన్ని, అదే కాలంలో కమ్యూనిస్టు ఇంటర్నేషనల్ లో జరిగిన వాదనల్ని కూడా చూడడం అత్యవసరం అయింది. ఆ వాదనలన్నిటిని పాఠకుల ముందు పెట్టడానికే ఈ వ్యాసంలో ప్రయత్నించాను. ఇది, ఒక రకమైన చర్చ వ్యాసం లాంటిదే.

                 దాదాపు 100 ఏళ్ళగా , ప్రపంచ దేశాల్లో, ఎక్కడ కమ్యూనిస్టులు వుంటే అక్కడ, దోపిడీ పాలక వర్గాన్ని కూలదోయడం గురించి చర్చల పై చర్చాలు జరుగుతూనే వున్నాయి. ఆ చర్చలు ఏమిటంటే, కమ్యూనిస్టు సమాజాన్ని - శాంతియుతంగా , పార్లమెంటరీ పంధాలోనే ఏర్పర్చగలమా? లేకపోతే సాయుధ పోరాటం ద్వారా సాధిస్తామా అని. ఈ రకం వాదనలు ఈ నాటికీ జరుగుతూనే వున్నాయి.                   "కమ్యూనిస్టు పార్టీ ప్రణాళిక" నించి మొదలు పెట్టి, "కాపిటల్" వరకూ వున్న రచనలలో, పాఠకుల ప్రశ్నలకు అవసరమైన జవాబుల కోసం, వెతకవలిసి వచ్చింది. అంతే కాదు. ఈ విషయం మీద లెనిన్ ప్రత్యేకంగా రాసిన ఒక పుస్తకాన్ని, అదే కాలంలో కమ్యూనిస్టు ఇంటర్నేషనల్ లో జరిగిన వాదనల్ని కూడా చూడడం అత్యవసరం అయింది. ఆ వాదనలన్నిటిని పాఠకుల ముందు పెట్టడానికే ఈ వ్యాసంలో ప్రయత్నించాను. ఇది, ఒక రకమైన చర్చ వ్యాసం లాంటిదే.

Features

  • : Communistlu Burjuvaa Parlimentary Ennikallo Palgonavachunaa, Ledaa?
  • : Ranganayakamma
  • : Sweet Home Publications
  • : MANIMN2293
  • : Paperback
  • : 2021
  • : 122
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Communistlu Burjuvaa Parlimentary Ennikallo Palgonavachunaa, Ledaa?

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam