Vande Vaalmiki Kokilam

Rs.81
Rs.81

Vande Vaalmiki Kokilam
INR
MANIMN0685
In Stock
81.0
Rs.81


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

                                 శ్రీ వాల్మీకి మహర్షి వేద ప్రతిపాద్యమైన శ్రీరామ తత్త్వాన్ని రామాయణ మహా కావ్యంగా ఆవిర్భవింపచేశాడు. అదికావ్యమైన శ్రీముద్రామాయణ మహాకావ్యం భారతీయ జీవన విధానానికి ఒక మణి దర్పణం. ఈ కావ్యంలోని కథాఘట్టాలు, పాత్ర స్వభావాలు, కుటుంబ జీవనం ఒక ఆదర్శాన్ని, పవిత్రతను, జీవిత సాఫల్యాన్ని తెలియజేస్తాయి. ప్రపంచ మానవాళికె ఆదర్శంగా నిలిచిన, నిలుస్తున్న ఈ కావ్యం భారతీయుల ప్రాధమిక సొత్తు కావటం గర్వకారణం.

                                        అందువల్లే ఈ మహత్తర కధకు పరవశించిన భారతీయ కవులెందరో అందునా తెలుగు కవులెందరో వారు పొందిన అనుభూతుల్ని వ్యక్తపరుస్తూ వివిధ రచనలు చేశారు. తెలుగులో రామాయణ కావ్యానికి ఉన్న రచనలు, వైవిధ్య రచనలు మరే ప్రాచీన ఇతిహాసానికి, పురాణానికి లేవు. 

                                                                                                                 -కాటూరు రవీంద్ర త్రివిక్రమ్.

                                 శ్రీ వాల్మీకి మహర్షి వేద ప్రతిపాద్యమైన శ్రీరామ తత్త్వాన్ని రామాయణ మహా కావ్యంగా ఆవిర్భవింపచేశాడు. అదికావ్యమైన శ్రీముద్రామాయణ మహాకావ్యం భారతీయ జీవన విధానానికి ఒక మణి దర్పణం. ఈ కావ్యంలోని కథాఘట్టాలు, పాత్ర స్వభావాలు, కుటుంబ జీవనం ఒక ఆదర్శాన్ని, పవిత్రతను, జీవిత సాఫల్యాన్ని తెలియజేస్తాయి. ప్రపంచ మానవాళికె ఆదర్శంగా నిలిచిన, నిలుస్తున్న ఈ కావ్యం భారతీయుల ప్రాధమిక సొత్తు కావటం గర్వకారణం.                                         అందువల్లే ఈ మహత్తర కధకు పరవశించిన భారతీయ కవులెందరో అందునా తెలుగు కవులెందరో వారు పొందిన అనుభూతుల్ని వ్యక్తపరుస్తూ వివిధ రచనలు చేశారు. తెలుగులో రామాయణ కావ్యానికి ఉన్న రచనలు, వైవిధ్య రచనలు మరే ప్రాచీన ఇతిహాసానికి, పురాణానికి లేవు.                                                                                                                   -కాటూరు రవీంద్ర త్రివిక్రమ్.

Features

  • : Vande Vaalmiki Kokilam
  • : Katuru Ravindra Trivikram
  • : S.R.Booklinks
  • : MANIMN0685
  • : paperback
  • : 2016
  • : 296
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Vande Vaalmiki Kokilam

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam