Vaithalikudu Ambedkar

By Madhu Limayo (Author), Suramouli (Author)
Rs.160
Rs.160

Vaithalikudu Ambedkar
INR
MANIMN2370
In Stock
160.0
Rs.160


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

             బాబాసాహెబ్ అంబేద్కర్ - సహస్రాబ్దాల భారతదేశ చరిత్రలో చిరస్మరణీయుడైన ధృవతార: ఎన్నడో.....వేల సంవత్సరాల క్రితమే... దారితప్పి , మతితప్పి, కుల అసమానతల విషవాయువుని శ్వాసిస్తూ.... మరణశయ్య పై కునారిల్లుతున్న నిర్భాగ్య దేశానికీ, సమానత అనే ప్రాణశ్వాసని ఆనందించిన మహాత్ముడు: తరతరాలుగా అణచివేయబడిన కోట్లాది ప్రజల విమోచనకి జ్ఞానాన్ని, మార్గాన్ని ఉపదేశించిన మహనీయుడు; సమతా విప్లవాన్ని కర్తవ్యంగా నిర్దేశించిన దార్శనికుడు.

                  అంబేద్కర్ పేరు తెలిస్తేనే... నరనరానా....... వేయి వెల్గుల విప్లవ విద్యుత్తేజం! ఆ మహనీయుడు అందించిన కార్యక్రమాన్ని స్మరిస్తేనే... అణువణువునా... విప్లవ కర్తవ్య అభినివేశం...!

             బాబాసాహెబ్ అంబేద్కర్ - సహస్రాబ్దాల భారతదేశ చరిత్రలో చిరస్మరణీయుడైన ధృవతార: ఎన్నడో.....వేల సంవత్సరాల క్రితమే... దారితప్పి , మతితప్పి, కుల అసమానతల విషవాయువుని శ్వాసిస్తూ.... మరణశయ్య పై కునారిల్లుతున్న నిర్భాగ్య దేశానికీ, సమానత అనే ప్రాణశ్వాసని ఆనందించిన మహాత్ముడు: తరతరాలుగా అణచివేయబడిన కోట్లాది ప్రజల విమోచనకి జ్ఞానాన్ని, మార్గాన్ని ఉపదేశించిన మహనీయుడు; సమతా విప్లవాన్ని కర్తవ్యంగా నిర్దేశించిన దార్శనికుడు.                   అంబేద్కర్ పేరు తెలిస్తేనే... నరనరానా....... వేయి వెల్గుల విప్లవ విద్యుత్తేజం! ఆ మహనీయుడు అందించిన కార్యక్రమాన్ని స్మరిస్తేనే... అణువణువునా... విప్లవ కర్తవ్య అభినివేశం...!

Features

  • : Vaithalikudu Ambedkar
  • : Madhu Limayo
  • : Jai Bharath Publications
  • : MANIMN2370
  • : Paperback
  • : 2021
  • : 248
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Vaithalikudu Ambedkar

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam