Prof. Aluru Subash Babu

By Dr G Chakradhar (Author)
Rs.200
Rs.200

Prof. Aluru Subash Babu
INR
MANIMN2302
In Stock
200.0
Rs.200


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

ఆటుపోట్లు, ఆటంకాలు ఎన్ని ఎదురైనా అలుపెరగని బాటసారి జీవన ప్రయాణం. ప్రతికూలతల్లోనుంచే ప్రభవించి, పల్లవించిన ఆశాకిరణం.

సామాన్యుడిగా మొదలిడి, అసామాన్యుడిగా ఎదిగి , ఒదిగి తానే వ్యవస్ధగా రూపొందిన వైనం.

కృషి ఉంటె మనుషులు రుషులవుతారాని మరోమారు రుజువైన నిజం.

అధ్యయనానికి ఆలోచన కలబోస్తే అద్భుత ఫలితాలు సాదించవచ్చన్న సత్యానికి నిలువెత్తు నిదర్శనం.

విద్య, ఉద్యోగరంగాల్లో యువతకు దారి దీపమై ప్రకాశిస్తున్న స్వయంజలిత అగ్నిధార.

ఆటుపోట్లు, ఆటంకాలు ఎన్ని ఎదురైనా అలుపెరగని బాటసారి జీవన ప్రయాణం. ప్రతికూలతల్లోనుంచే ప్రభవించి, పల్లవించిన ఆశాకిరణం. సామాన్యుడిగా మొదలిడి, అసామాన్యుడిగా ఎదిగి , ఒదిగి తానే వ్యవస్ధగా రూపొందిన వైనం. కృషి ఉంటె మనుషులు రుషులవుతారాని మరోమారు రుజువైన నిజం. అధ్యయనానికి ఆలోచన కలబోస్తే అద్భుత ఫలితాలు సాదించవచ్చన్న సత్యానికి నిలువెత్తు నిదర్శనం. విద్య, ఉద్యోగరంగాల్లో యువతకు దారి దీపమై ప్రకాశిస్తున్న స్వయంజలిత అగ్నిధార.

Features

  • : Prof. Aluru Subash Babu
  • : Dr G Chakradhar
  • : Neelima Krishna Publications
  • : MANIMN2302
  • : Paperback
  • : 2021
  • : 208
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Prof. Aluru Subash Babu

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam