Alluri Seetaramaraju

By Padala Ramarao (Author)
Rs.70
Rs.70

Alluri Seetaramaraju
INR
VISHALD345
In Stock
70.0
Rs.70


In Stock
Ships in 4 - 15 Days
Check for shipping and cod pincode

Description

         భారతరాజకీయాకాశంలో అంధకారం వ్యాపించింది. పేను మేఘాలు దట్టంగా కమ్మివేసాయి. ఆ మేఘాలను తరిమి కొట్టడానికి తెలుగు పుడమి పైన ఒక అసహాయ శూరుడు అవతరించాడు. ఆయనే అల్లూరి సీతారామరాజు. మన్యం కొండల్లో వరుసగా మూడెండ్లు బ్రిటిషు ముష్కరులతో పోరాడిన యోధిడితడు. జాతీయ నాయకులే ఆయన వీరత్వాన్ని శ్లాఘించారు.

గాంధీజీ:

"శ్రీ రామరాజు యొక్క దౌర్జన్య పద్దతులతో నేనేకిభావించజాలక పోయిననూ ఆయన అకుంటిత సాహసమూ, త్యాగ దీక్ష, ఏకాగ్రత, ఉత్తమ శీలమూ, నిరాడంబరమగు కష్ట జీవనము మనమందరమూ నేర్వదగినవి."

జవహరలాల్ నెహ్రూ:

"నా దురదృష్టవశాత్తూ శ్రీ రామరాజు గురించి విశేషంగా తెలియదు కాని, తెలుసుకునేంతవరకు అతడు వేళ్ళపై లెక్కించదగిన స్వల్ప సంఖ్యాకులగు అనుచరుల సహాయంతో బ్రిటిష్ ప్రభుత్వంను గడగడలాడించిన ధైర్యసాహసోపేతుడగు వీరుడని స్పష్టపడినది."

సుభాష్ చంద్రబోసు:

"జాతియోధ్యమము శ్రీ రామరాజోనర్చిన సేవను ప్రసంసించు భాగ్యము కలిగినందుకు నేను సంతసించుచున్నాను. అతని విధానాలు అంగీకరించని వారుకూడా ఆయన విశాల భావాలను ప్రశంసింపక తప్పదు. భారతీయ యువకులు భారతీయ వీరులను ఆరాధించుట మరవకూడదు."

అలాంటి సీతారామరాజు గురించి వివరంగా వివరించునదే ఈ పుస్తకం.

                                                                                              -పడాల రామారావు.                                                                                           

 

 

 

 

 

 

         భారతరాజకీయాకాశంలో అంధకారం వ్యాపించింది. పేను మేఘాలు దట్టంగా కమ్మివేసాయి. ఆ మేఘాలను తరిమి కొట్టడానికి తెలుగు పుడమి పైన ఒక అసహాయ శూరుడు అవతరించాడు. ఆయనే అల్లూరి సీతారామరాజు. మన్యం కొండల్లో వరుసగా మూడెండ్లు బ్రిటిషు ముష్కరులతో పోరాడిన యోధిడితడు. జాతీయ నాయకులే ఆయన వీరత్వాన్ని శ్లాఘించారు. గాంధీజీ: "శ్రీ రామరాజు యొక్క దౌర్జన్య పద్దతులతో నేనేకిభావించజాలక పోయిననూ ఆయన అకుంటిత సాహసమూ, త్యాగ దీక్ష, ఏకాగ్రత, ఉత్తమ శీలమూ, నిరాడంబరమగు కష్ట జీవనము మనమందరమూ నేర్వదగినవి." జవహరలాల్ నెహ్రూ: "నా దురదృష్టవశాత్తూ శ్రీ రామరాజు గురించి విశేషంగా తెలియదు కాని, తెలుసుకునేంతవరకు అతడు వేళ్ళపై లెక్కించదగిన స్వల్ప సంఖ్యాకులగు అనుచరుల సహాయంతో బ్రిటిష్ ప్రభుత్వంను గడగడలాడించిన ధైర్యసాహసోపేతుడగు వీరుడని స్పష్టపడినది." సుభాష్ చంద్రబోసు: "జాతియోధ్యమము శ్రీ రామరాజోనర్చిన సేవను ప్రసంసించు భాగ్యము కలిగినందుకు నేను సంతసించుచున్నాను. అతని విధానాలు అంగీకరించని వారుకూడా ఆయన విశాల భావాలను ప్రశంసింపక తప్పదు. భారతీయ యువకులు భారతీయ వీరులను ఆరాధించుట మరవకూడదు." అలాంటి సీతారామరాజు గురించి వివరంగా వివరించునదే ఈ పుస్తకం.                                                                                               -పడాల రామారావు.                                                                                                       

Features

  • : Alluri Seetaramaraju
  • : Padala Ramarao
  • : Visalaandhra Publications
  • : VISHALD345
  • : Paperback
  • : July, 2014
  • : 193
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Alluri Seetaramaraju

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam