Ooru Vaada- 1

Rs.120
Rs.120

Ooru Vaada- 1
INR
MANIMN1137
In Stock
120.0
Rs.120


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

                  సుమారు కొన్ని దశకాలుగా కవిగాను, సామజిక పోరాట కర్తగాను తల ఎత్తుకుని నిలిచిన డా। సిద్ధలింగయ్యగారి స్వీయచరిత్ర ఇది।

                ఈ కథనంలోదళిత రాచయితరచనలలో మనం ఆశించదగిన అనేక అంశాలున్నాయి। దారిద్ర్యం అసహనం, అవమానం , ఇలాంటివన్నీ ఉన్నాయి। కానీ సమగ్రంగా చూసినప్పుడు ఈ రచనలో కొత్తగా అనిపించే , అనపేక్షణీయమైన ఒక ముఖ్య భాగం కూడా ఉంది। అదేమిటంటే పేదరికం, అణచివేతలపట్ల చూపిన నిర్భయత్వం । ఈ రచనలోని వస్తువు దళిత రచనలలో సామాన్యంగా ఉండేదే । సహజామైనదే। కానీ ఈ వస్తువును నిర్వహించిన ధ్వని భిన్నమైనది। మనసును ఆకట్టుకుంటుంది। పేదరికం, తమ జాతికి కలిగిన అవమానం పట్ల జుగుప్స్ లేని దళిత కథలుంటాయంటే అది అబద్దం । కానీ వాటిని ఈ రచయిత తన బుద్ధిబలంతో గెలుచుకొచ్చాడు అన్న మాట నిజం।

                  సుమారు కొన్ని దశకాలుగా కవిగాను, సామజిక పోరాట కర్తగాను తల ఎత్తుకుని నిలిచిన డా। సిద్ధలింగయ్యగారి స్వీయచరిత్ర ఇది।                 ఈ కథనంలోదళిత రాచయితరచనలలో మనం ఆశించదగిన అనేక అంశాలున్నాయి। దారిద్ర్యం అసహనం, అవమానం , ఇలాంటివన్నీ ఉన్నాయి। కానీ సమగ్రంగా చూసినప్పుడు ఈ రచనలో కొత్తగా అనిపించే , అనపేక్షణీయమైన ఒక ముఖ్య భాగం కూడా ఉంది। అదేమిటంటే పేదరికం, అణచివేతలపట్ల చూపిన నిర్భయత్వం । ఈ రచనలోని వస్తువు దళిత రచనలలో సామాన్యంగా ఉండేదే । సహజామైనదే। కానీ ఈ వస్తువును నిర్వహించిన ధ్వని భిన్నమైనది। మనసును ఆకట్టుకుంటుంది। పేదరికం, తమ జాతికి కలిగిన అవమానం పట్ల జుగుప్స్ లేని దళిత కథలుంటాయంటే అది అబద్దం । కానీ వాటిని ఈ రచయిత తన బుద్ధిబలంతో గెలుచుకొచ్చాడు అన్న మాట నిజం।

Features

  • : Ooru Vaada- 1
  • : Dr Diwakarla Rajeshwari
  • : Sahithya Akademy
  • : MANIMN1137
  • : Paperback
  • : 2018
  • : 120
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Ooru Vaada- 1

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam