Sri Ayyappa Geethamrutham

Rs.50
Rs.50

Sri Ayyappa Geethamrutham
INR
MANIMN0888
In Stock
50.0
Rs.50


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

                    అయ్యప్పస్వామి అవతారమే ఒక అద్భుతము. ఆయన హరిహరసుతుడు అంటే శివ, కేశవులకు జన్మించాడన్నమాట. కలియుగంలో శివభక్తులు శ్రీ హరిభక్తులు కలహించకూడదనే ఈ అవతారమెత్తినాడేమో!

                        శివకేశవులను భేదం లేదానినిరూపించడానికి, భగవంతుడొక్కడేయని తెలియజెప్పటానికి, భక్తులలో గల స్వార్ధపరత్వాన్ని నిర్ములించాలి వారిమధ్య ఐకమత్యాన్ని పెంచడానికి, అరిషడ్వర్గాలైన కామ, క్రోధ, లోభ, మోహ, మధ మాత్సర్యాలను రూపుమాపటానికి, త్రిగుణాలైన సత్త్వ , రజ, స్తమోగుణాల కతితుడుగా భక్తుని తీర్చిదిద్దటానికి అయ్యప్ప ఆరాధన అత్యంతావశ్యము. కనుకనే అయ్యప్ప స్వామి దీక్షను అందరు పాటించాలి.

                    అయ్యప్పస్వామి అవతారమే ఒక అద్భుతము. ఆయన హరిహరసుతుడు అంటే శివ, కేశవులకు జన్మించాడన్నమాట. కలియుగంలో శివభక్తులు శ్రీ హరిభక్తులు కలహించకూడదనే ఈ అవతారమెత్తినాడేమో!                         శివకేశవులను భేదం లేదానినిరూపించడానికి, భగవంతుడొక్కడేయని తెలియజెప్పటానికి, భక్తులలో గల స్వార్ధపరత్వాన్ని నిర్ములించాలి వారిమధ్య ఐకమత్యాన్ని పెంచడానికి, అరిషడ్వర్గాలైన కామ, క్రోధ, లోభ, మోహ, మధ మాత్సర్యాలను రూపుమాపటానికి, త్రిగుణాలైన సత్త్వ , రజ, స్తమోగుణాల కతితుడుగా భక్తుని తీర్చిదిద్దటానికి అయ్యప్ప ఆరాధన అత్యంతావశ్యము. కనుకనే అయ్యప్ప స్వామి దీక్షను అందరు పాటించాలి.

Features

  • : Sri Ayyappa Geethamrutham
  • : Sri Ayyappa Bakthamandali
  • : Vasundhara Publications
  • : MANIMN0888
  • : Paperback
  • : 2019
  • : 96
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Sri Ayyappa Geethamrutham

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam