Rs.100
Rs.100

Shivohamm
INR
MANIMN1578
Out Of Stock
100.0
Rs.100
Out of Stock
Out Of Stock
Check for shipping and cod pincode

Description

                శివోహమ్ ఓహ్ ! ఈమాటే పరమ రమణీయం. నిత్యసత్యవచనం. మహోపాసనా పరమార్ధం. సర్వసాధక సముపాస్యం. అర్షియ వేదాంత నవనీతం. శాంకరీయ అద్వైతానంద ప్రకాశం . ఆదిశంకరుల ఆత్మషట్కాపు ఉపదేశం. పంచాక్షరిని, త్ర్యక్షరిని, ద్వ్యక్షరిగా చేసి, ఏకశేషంగా జీవ పరమాత్మైకవ్యంగా చేయగలిగే ఏకేశ్వరోపాసనాతత్త్వం. వెరసి అత్మషట్కానికి ఆంధ్ర విశ్లేషణ చేసిన రంగవజ్ఝలవారి మురళి విన్యాసం ఇది. అద్భుతం. పరమాద్భుతం.

                                         అందుకే అక్షరాల మణులకి ఈ మణిహారం...

                శివోహమ్ ఓహ్ ! ఈమాటే పరమ రమణీయం. నిత్యసత్యవచనం. మహోపాసనా పరమార్ధం. సర్వసాధక సముపాస్యం. అర్షియ వేదాంత నవనీతం. శాంకరీయ అద్వైతానంద ప్రకాశం . ఆదిశంకరుల ఆత్మషట్కాపు ఉపదేశం. పంచాక్షరిని, త్ర్యక్షరిని, ద్వ్యక్షరిగా చేసి, ఏకశేషంగా జీవ పరమాత్మైకవ్యంగా చేయగలిగే ఏకేశ్వరోపాసనాతత్త్వం. వెరసి అత్మషట్కానికి ఆంధ్ర విశ్లేషణ చేసిన రంగవజ్ఝలవారి మురళి విన్యాసం ఇది. అద్భుతం. పరమాద్భుతం.                                          అందుకే అక్షరాల మణులకి ఈ మణిహారం...

Features

  • : Shivohamm
  • : Sri Sri Sri Jagadguruvulu Adishankarabhagavatpadula Varu
  • : Prakhya Padmavathi
  • : MANIMN1578
  • : Paperback
  • : 2020
  • : 152
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Shivohamm

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam