Paraashakthi

By T Srinivasulu (Author)
Rs.295
Rs.295

Paraashakthi
INR
GOLLAPU163
In Stock
295.0
Rs.295


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

           మానవశరీరంలో కుండలినీ ఏ శక్తి లేదా విశ్వశక్తి యొక్క జాగృతం అనేది అతి అరుదుగా జరిగే యోగప్రక్రియ. ఇది ఆధునిక శాస్త్రపు హేతుబద్ధమైన తర్కానికి అందని అద్భుతమైన విశ్వప్రక్రియ. గ్రంథరచయిత ఈ శక్తితో తనకు కలిగిన ప్రత్యేక్ష అనుభవాలను గురించి ఈ గ్రంథంలో చాలా విపులంగా వివరించడం జరిగింది. ఈ శక్తి మానవశరీరంలో జాగృతమైతే ఏమి జరుగుతుందనే అంశాన్ని గురించి ఈ గ్రంథం ఊహకు అందని అద్భుతమైన విషయాలను వెల్లడిస్తుంది. ఈ విషయాలు మనస్సులో ఎంతో ఆశ్చర్యం కలిగిస్తాయి. మానవజాతి మనుగడకు సంబంధించి నిలిచి ఉన్న కొన్ని ప్రాథమిక ప్రశ్నలను సైతం ఈ గ్రంథం నైపుణ్యంగా సమాధానమిస్తుంది.

          ఈ గ్రంథం సమాజంలోని అన్ని వర్గాలవారి కోసం వ్రాయబడింది. మత వ్యవస్థలకు మరియు సామాజిక భేదాలకు అతీతంగా మానవజాతి శ్రేయస్సు కోసం వ్రాయబడింది. ఈ గ్రంథంలో బహిరంగపరచిన యోగరహస్యాలు, పరమానందం మరియు శాశ్వతమైన శాంతి కోసం వెదకుచున్న ఏ మానవునికైనా ఎంతో ఉపయోగపడగలవు.

           మానవశరీరంలో కుండలినీ ఏ శక్తి లేదా విశ్వశక్తి యొక్క జాగృతం అనేది అతి అరుదుగా జరిగే యోగప్రక్రియ. ఇది ఆధునిక శాస్త్రపు హేతుబద్ధమైన తర్కానికి అందని అద్భుతమైన విశ్వప్రక్రియ. గ్రంథరచయిత ఈ శక్తితో తనకు కలిగిన ప్రత్యేక్ష అనుభవాలను గురించి ఈ గ్రంథంలో చాలా విపులంగా వివరించడం జరిగింది. ఈ శక్తి మానవశరీరంలో జాగృతమైతే ఏమి జరుగుతుందనే అంశాన్ని గురించి ఈ గ్రంథం ఊహకు అందని అద్భుతమైన విషయాలను వెల్లడిస్తుంది. ఈ విషయాలు మనస్సులో ఎంతో ఆశ్చర్యం కలిగిస్తాయి. మానవజాతి మనుగడకు సంబంధించి నిలిచి ఉన్న కొన్ని ప్రాథమిక ప్రశ్నలను సైతం ఈ గ్రంథం నైపుణ్యంగా సమాధానమిస్తుంది.           ఈ గ్రంథం సమాజంలోని అన్ని వర్గాలవారి కోసం వ్రాయబడింది. మత వ్యవస్థలకు మరియు సామాజిక భేదాలకు అతీతంగా మానవజాతి శ్రేయస్సు కోసం వ్రాయబడింది. ఈ గ్రంథంలో బహిరంగపరచిన యోగరహస్యాలు, పరమానందం మరియు శాశ్వతమైన శాంతి కోసం వెదకుచున్న ఏ మానవునికైనా ఎంతో ఉపయోగపడగలవు.

Features

  • : Paraashakthi
  • : T Srinivasulu
  • : Gollapudi Publishers
  • : GOLLAPU163
  • : Paperback
  • : 2016
  • : 225
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Paraashakthi

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam