Om Namo Venkatesaya

By Gollapudi Veeraswamy (Author)
Rs.50
Rs.50

Om Namo Venkatesaya
INR
GOLLAPD181
In Stock
50.0
Rs.50

In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

           "ఓం నమో వెంకటేశాయ" - 16,768 లిఖిత గ్రంథం. వివిధ కోరికలకై 'ఓం నమో వెంకటేశాయ' అని వ్రాయువారు ముందుగా శ్రీ వేంకటేశ్వరుని యధాశక్తిగా పూజించి తదుపరి వ్రాయుట ప్రారంభించవలెను. ఇంకా ఈ పుస్తకంలో శ్రీ వేంకటేశ్వరుని నామం వ్రాయుటకు ముందు వ్రాసిన తరువాత చదవవలసిన శ్లోకములు, 'ఓం నమో వెంకటేశాయ' రాయు భక్తులు తీసుకోవలసిన జాగ్రత్తలు మొదలు పెట్టేటప్పుడు ఎలా మొదలుపెట్టాలి? శ్రీ వేంకటేశ్వరుని నామం రాయుటకు అనువుగా గీతలను కలిగి ఉన్నది ఈ పుస్తకం.  16,768 లిఖిత గ్రంథం.

Features

  • : Om Namo Venkatesaya
  • : Gollapudi Veeraswamy
  • : Gollapudi Publishers
  • : GOLLAPD181
  • : Paperback
  • : 2015
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Om Namo Venkatesaya

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam