Mahanyasapurvaka Sashatriya Rudhrabhishekavidhi

Rs.300
Rs.300

Mahanyasapurvaka Sashatriya Rudhrabhishekavidhi
INR
GOLLAPU307
Out Of Stock
300.0
Rs.300
Out of Stock
Out Of Stock
Check for shipping and cod pincode

Description

           స్వాతి వాన బిందువులు ముత్యపు చిప్పలలో బడిన ముత్యములుగా మారును. మురికి నీటి కాలువలో బడిన మురికి నీటితో కలసిపోవును. అట్లే ఏ గ్రంథస్థ విషయములైననూ సజ్జన హృదయములో బడి సద్విషయములుగానూ, దుర్జన హృదయములో బడి దుర్విషయములు గనూ అగును.

               ఏ గ్రంథమైననూ సాంతముగా చూచి ఆకళింపు చేసికొనిన సుస్వభావులు కా గ్రంథమందు చెడ్డ విషయ మొక్కటినూ కానరాదు. గాన ప్రతీ గ్రంథమునూ ప్రతి వారికీనీ సంతోషము నొసగును.

               పంట కాలువల నుండి ప్రవహించిన తియ్యని నీటిచే మొలచి ఏపుగా పెరుగుచున్న సస్యము సముద్ర జల ప్రవాహమునెట్లు భరింపలేదో అట్లే అల్పజ్ఞునిచే చేయబడిన గ్రంథము న్యాయ దృష్టి లేని కుశాగ్రబుద్ధులగు పండితుల విమర్శలకు విలువలేదు. 

                                                                                                                - కూచి వీరభద్రశర్మ  

           స్వాతి వాన బిందువులు ముత్యపు చిప్పలలో బడిన ముత్యములుగా మారును. మురికి నీటి కాలువలో బడిన మురికి నీటితో కలసిపోవును. అట్లే ఏ గ్రంథస్థ విషయములైననూ సజ్జన హృదయములో బడి సద్విషయములుగానూ, దుర్జన హృదయములో బడి దుర్విషయములు గనూ అగును.                ఏ గ్రంథమైననూ సాంతముగా చూచి ఆకళింపు చేసికొనిన సుస్వభావులు కా గ్రంథమందు చెడ్డ విషయ మొక్కటినూ కానరాదు. గాన ప్రతీ గ్రంథమునూ ప్రతి వారికీనీ సంతోషము నొసగును.                పంట కాలువల నుండి ప్రవహించిన తియ్యని నీటిచే మొలచి ఏపుగా పెరుగుచున్న సస్యము సముద్ర జల ప్రవాహమునెట్లు భరింపలేదో అట్లే అల్పజ్ఞునిచే చేయబడిన గ్రంథము న్యాయ దృష్టి లేని కుశాగ్రబుద్ధులగు పండితుల విమర్శలకు విలువలేదు.                                                                                                                  - కూచి వీరభద్రశర్మ  

Features

  • : Mahanyasapurvaka Sashatriya Rudhrabhishekavidhi
  • : Kuchi Virabhadra Sharma
  • : Sanathana Dharma Prakasaka Granthamala
  • : GOLLAPU307
  • : Paperback
  • : 2018
  • : 368
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Mahanyasapurvaka Sashatriya Rudhrabhishekavidhi

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam