Maha Bhagavathamu

Rs.360
Rs.360

Maha Bhagavathamu
INR
ROHINI0128
Out Of Stock
360.0
Rs.360
Out of Stock
Out Of Stock
Check for shipping and cod pincode

Description

             శ్రీమద్భాగవతాన్ని రచించడం నా అదృష్టంగా భావిస్తున్నాను. సందర్భానుసారంగా పోతన భాగవతంలోని పద్యాలను చేర్చి, అందరికీ సులభంగా చదువుకొనగల 'నిత్యపారాయణ గ్రంథం'గా మలచాలన్న నా ప్రయత్నాన్ని సహృదయులు, భగవద్భక్తులూ అయిన పాఠకులు హర్షిస్తారని తలుస్తాను. నా ఈ గ్రంథానికి తమ అమూల్యమైన అభిప్రాయాన్ని ఇచ్చి, తమ దివ్యాశీస్సులు అందించిన శ్రీ స్వామి ఓంకారానందగిరి గారికి, తమ దివ్యమైన ఆశీస్సులతో నా రచనా వ్యాసంగాన్ని ప్రోత్సహించిన శ్రీ స్వామి దయానంద సరస్వతి గారికి నా మనఃపూర్వక నమస్కారములు. ఈ గ్రంథ రచనలో నాకు ప్రోత్సాహాన్ని అందించిన నా సతీమణి కృష్ణశ్రీ, నా కుమారుడు నవీన్ తేజ, కోడలు తృప్తి, కుమార్తె నీలిమకు నా ప్రేమాశీస్సులు. అలాగే ఈ పుస్తకాన్ని రచించడానికి ప్రోత్సాహించిన రోహిణి పబ్లికేషన్స్ వారికి హృదయ పూర్వక అభినందనలు.

                       - తాళ్ళూరి సీతారామ హరగోపాల్ 

             శ్రీమద్భాగవతాన్ని రచించడం నా అదృష్టంగా భావిస్తున్నాను. సందర్భానుసారంగా పోతన భాగవతంలోని పద్యాలను చేర్చి, అందరికీ సులభంగా చదువుకొనగల 'నిత్యపారాయణ గ్రంథం'గా మలచాలన్న నా ప్రయత్నాన్ని సహృదయులు, భగవద్భక్తులూ అయిన పాఠకులు హర్షిస్తారని తలుస్తాను. నా ఈ గ్రంథానికి తమ అమూల్యమైన అభిప్రాయాన్ని ఇచ్చి, తమ దివ్యాశీస్సులు అందించిన శ్రీ స్వామి ఓంకారానందగిరి గారికి, తమ దివ్యమైన ఆశీస్సులతో నా రచనా వ్యాసంగాన్ని ప్రోత్సహించిన శ్రీ స్వామి దయానంద సరస్వతి గారికి నా మనఃపూర్వక నమస్కారములు. ఈ గ్రంథ రచనలో నాకు ప్రోత్సాహాన్ని అందించిన నా సతీమణి కృష్ణశ్రీ, నా కుమారుడు నవీన్ తేజ, కోడలు తృప్తి, కుమార్తె నీలిమకు నా ప్రేమాశీస్సులు. అలాగే ఈ పుస్తకాన్ని రచించడానికి ప్రోత్సాహించిన రోహిణి పబ్లికేషన్స్ వారికి హృదయ పూర్వక అభినందనలు.                        - తాళ్ళూరి సీతారామ హరగోపాల్ 

Features

  • : Maha Bhagavathamu
  • : Sri Talluri Seetharama Haragopal
  • : Rohini Publications
  • : ROHINI0128
  • : Hardbound
  • : 2017
  • : 608
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Maha Bhagavathamu

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam