Dappu Srinu Bhajanatho. . . Sri Manikanta Puja Vidhanamu

By Choudam Srinivasarao (Author)
Rs.45
Rs.45

Dappu Srinu Bhajanatho. . . Sri Manikanta Puja Vidhanamu
INR
MANIMN0923
Out Of Stock
45.0
Rs.45
Out of Stock
Out Of Stock
Check for shipping and cod pincode

Description

వ్రాత దీక్ష నియమాలు

1 . ప్రతి దినము , ప్రాతః కాలమున , సంధ్య సమయమున చన్నీటి శిరః స్నానమాచరించి, విభూతి, గంధము, కుంకుమతో నుదుట బొట్టు ధరించవలయును. బొట్టులేక అయ్యప్పలెప్పుడు యుండకూడదు.

2 . స్వామిని రెండు పూటలా విధిగా శక్తి కొలది సేవించిన తదుపరి ఆహార పానీయములు సేవించవలెను.

3 . నూనోవాక్కాయ కర్మలయందు కఠోర బ్రహ్మచర్యము పాటించవలయును.

4 . స్త్రీలను ఋతుకాలమునందు చూచుటయను, మాట్లాడుటయను కూడదు. తెలిసో తెలియకో అట్లగుటయైన వెంటనే చల్లటి నీటితో శిరః స్నానమాచరించి, కర్పూర జ్యోతి వెలిగించి. శరణు గోషా చేయవలెను. మాలకు హారతి తీసుకొనవలెను.

5 . గోళ్ళు, కోరుకుట, తీయుట పనికిరాదు పాదరక్షలు ధరించరాదు. క్షురకర్మ పనికిరాదు.

వ్రాత దీక్ష నియమాలు 1 . ప్రతి దినము , ప్రాతః కాలమున , సంధ్య సమయమున చన్నీటి శిరః స్నానమాచరించి, విభూతి, గంధము, కుంకుమతో నుదుట బొట్టు ధరించవలయును. బొట్టులేక అయ్యప్పలెప్పుడు యుండకూడదు. 2 . స్వామిని రెండు పూటలా విధిగా శక్తి కొలది సేవించిన తదుపరి ఆహార పానీయములు సేవించవలెను. 3 . నూనోవాక్కాయ కర్మలయందు కఠోర బ్రహ్మచర్యము పాటించవలయును. 4 . స్త్రీలను ఋతుకాలమునందు చూచుటయను, మాట్లాడుటయను కూడదు. తెలిసో తెలియకో అట్లగుటయైన వెంటనే చల్లటి నీటితో శిరః స్నానమాచరించి, కర్పూర జ్యోతి వెలిగించి. శరణు గోషా చేయవలెను. మాలకు హారతి తీసుకొనవలెను. 5 . గోళ్ళు, కోరుకుట, తీయుట పనికిరాదు పాదరక్షలు ధరించరాదు. క్షురకర్మ పనికిరాదు.

Features

  • : Dappu Srinu Bhajanatho. . . Sri Manikanta Puja Vidhanamu
  • : Choudam Srinivasarao
  • : Saijyothi Publications
  • : MANIMN0923
  • : Paperback
  • : 2019
  • : 94
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Dappu Srinu Bhajanatho. . . Sri Manikanta Puja Vidhanamu

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam