Avadhana Sathakam- 1

Rs.500
Rs.500

Avadhana Sathakam- 1
INR
MANIMN3063
In Stock
500.0
Rs.500


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

ప్ర: పెళ్ళయిన ఆడవాళ్ళకు తాళిబొట్టు గుర్తు మరి పెళ్ళయిన మగవాళ్ళకు?
జ. ఏడుపుగొట్టు మొహం. హాయిగా నవ్వలేక పోవడం.

                             ప్ర: దయ్యాలు రాత్రిపూటే ఎందుకు తిరుగుతాయి?
                             జ. పగలు మనం తిరుగుతామనే భయంతో
ప్ర: పెళ్ళికి వెళుతూ పిల్లిని చంకను పెట్టుకుని వెళ్ళడం అంటే...
జ. అవధానానికి వెళ్తూ అప్రస్తుతం వారిని చంకన బెట్టుకుపోవడం.

                             ప్ర: కరిచే కుక్క మంచిదా? మొరిగే కుక్క మంచిదా?
                             జ. మా యింట్లో కరిచే కుక్క మంచిది. మీ యింట్లో మొరిగే కుక్క మంచిది.

ప్ర: పిల్ల ముందా? గుడ్డు ముందా?
జ. పిల్లే ముందు. 
పిల్ల పుట్టి బడిలో చేరి పరీక్ష రాశాక కదా మార్కుల్లో గుడ్డు పెట్టేది.

                             ప్ర: పద్యా నికీ, శ్లోకానికీ తేడా ఏమిటి?
                             జ. పద్యం వేగంగా వస్తుంది, శ్లోకం నెమ్మదిగా వస్తుంది.

                                  ఎందుకంటే అది slow ......... come

ప్ర: 'మండే'ని ఆ పేరుతో ఎందుకు పిలుస్తారు?
జ. సండే సెలవు అనుభవించిన వారికి మర్నాడు పనిచేయాలంటే
     ఒళ్లు “మండే" - అందుకే

                             ప్ర: అంటరానితనం మహాపాపం. మరి వంటరాని తనం?
                             జ. మొగుడు పాపం

ప్ర: ఎక్స్ ప్రెస్ బస్ ను నాన్ స్టాప్ అంటారు. ప్యాసింజరు బస్ ను ఏమనాలి?
జ. నానాస్టాప్ అనాలి.

ప్ర: పెళ్ళయిన ఆడవాళ్ళకు తాళిబొట్టు గుర్తు మరి పెళ్ళయిన మగవాళ్ళకు? జ. ఏడుపుగొట్టు మొహం. హాయిగా నవ్వలేక పోవడం.                              ప్ర: దయ్యాలు రాత్రిపూటే ఎందుకు తిరుగుతాయి?                             జ. పగలు మనం తిరుగుతామనే భయంతో ప్ర: పెళ్ళికి వెళుతూ పిల్లిని చంకను పెట్టుకుని వెళ్ళడం అంటే...జ. అవధానానికి వెళ్తూ అప్రస్తుతం వారిని చంకన బెట్టుకుపోవడం.                              ప్ర: కరిచే కుక్క మంచిదా? మొరిగే కుక్క మంచిదా?                              జ. మా యింట్లో కరిచే కుక్క మంచిది. మీ యింట్లో మొరిగే కుక్క మంచిది. ప్ర: పిల్ల ముందా? గుడ్డు ముందా?జ. పిల్లే ముందు. పిల్ల పుట్టి బడిలో చేరి పరీక్ష రాశాక కదా మార్కుల్లో గుడ్డు పెట్టేది.                              ప్ర: పద్యా నికీ, శ్లోకానికీ తేడా ఏమిటి?                             జ. పద్యం వేగంగా వస్తుంది, శ్లోకం నెమ్మదిగా వస్తుంది.                                   ఎందుకంటే అది slow ......... come ప్ర: 'మండే'ని ఆ పేరుతో ఎందుకు పిలుస్తారు? జ. సండే సెలవు అనుభవించిన వారికి మర్నాడు పనిచేయాలంటే     ఒళ్లు “మండే" - అందుకే                              ప్ర: అంటరానితనం మహాపాపం. మరి వంటరాని తనం?                             జ. మొగుడు పాపం ప్ర: ఎక్స్ ప్రెస్ బస్ ను నాన్ స్టాప్ అంటారు. ప్యాసింజరు బస్ ను ఏమనాలి?జ. నానాస్టాప్ అనాలి.

Features

  • : Avadhana Sathakam- 1
  • : Dr Garikipati Narasimharao
  • : Dr.Garipati Gurajada
  • : MANIMN3063
  • : Paperback
  • : 2022
  • : 402
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Avadhana Sathakam- 1

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam