Kuyyo Merro Sathakam (Chando Bandha Rahitham)

Rs.50
Rs.50

Kuyyo Merro Sathakam (Chando Bandha Rahitham)
INR
MANIMN2617
In Stock
50.0
Rs.50


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

ఓపికతో ఓటరడిగె
గోపిని- 'గోడమీద పిల్లీ! చిరాయువు గదా
పాపా! టోపీలు పెట్టని ఉ
టోపియా తెస్తావా అంటే కోపిస్తావెందుకు' కుయ్యో మొర్రో!

ఓటరు తెలివైన వాడైనా
లీటరు పెట్రోలు రేటు ఏనాడైనా తగ్గిందా?
మీటరు కరెంటు ధాటికి
హీటరు పగిలి షాకు మీద షాకులేగద, కుయ్యో మొర్రో

ఓపికతో ఓటరడిగె గోపిని- 'గోడమీద పిల్లీ! చిరాయువు గదా పాపా! టోపీలు పెట్టని ఉ టోపియా తెస్తావా అంటే కోపిస్తావెందుకు' కుయ్యో మొర్రో! ఓటరు తెలివైన వాడైనా లీటరు పెట్రోలు రేటు ఏనాడైనా తగ్గిందా? మీటరు కరెంటు ధాటికి హీటరు పగిలి షాకు మీద షాకులేగద, కుయ్యో మొర్రో

Features

  • : Kuyyo Merro Sathakam (Chando Bandha Rahitham)
  • : Dr Lanka Siva Rama Prasad
  • : Dr.Lanka Siva Rama Prasad
  • : MANIMN2617
  • : Paperback
  • : 2014
  • : 25
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Kuyyo Merro Sathakam (Chando Bandha Rahitham)

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam