Bhagavad Geetha

Rs.125
Rs.125

Bhagavad Geetha
INR
MANIMN1825
In Stock
125.0
Rs.125


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

          సాధారణ వ్యక్తిత్వ వికాస పుస్తకాలు ఎలా గెలవాలో తెలుపుతాయి. భగవద్గిత గెలుపును ఎలా ఆస్వాదించాలో మాత్రమే కాదు, ఓటమిని ఎలా తట్టుకోవాలో కూడా చెబుతుంది. గెలుపోటములను సమ దృష్టిలో చూసే స్థిరబుద్ధిని ప్రసాదిస్తుంది.సాధారణ ఆధ్యాత్మిక గ్రంథాలు స్వర్గాన్నో నరకన్నో చూపెడతాయి. స్వర్గానికి నరకానికి మించిన మనలోనే ఉన్న శాశ్వతమైన ఆత్మానందాన్ని ఎలా పొందాలో చెబుతుంది భగవద్గిత.

          భగవద్గిత కేవలం విజయాన్నే చెప్పదు. నా నుండి మన వరకు జరిగే ప్రయాణం ఎంత అద్భుతంగా ఉంటుందో తెలుపుతుంది.

                                                         - గుమ్మన్నగారి వేణుమాధవ శర్మ

          సాధారణ వ్యక్తిత్వ వికాస పుస్తకాలు ఎలా గెలవాలో తెలుపుతాయి. భగవద్గిత గెలుపును ఎలా ఆస్వాదించాలో మాత్రమే కాదు, ఓటమిని ఎలా తట్టుకోవాలో కూడా చెబుతుంది. గెలుపోటములను సమ దృష్టిలో చూసే స్థిరబుద్ధిని ప్రసాదిస్తుంది.సాధారణ ఆధ్యాత్మిక గ్రంథాలు స్వర్గాన్నో నరకన్నో చూపెడతాయి. స్వర్గానికి నరకానికి మించిన మనలోనే ఉన్న శాశ్వతమైన ఆత్మానందాన్ని ఎలా పొందాలో చెబుతుంది భగవద్గిత.           భగవద్గిత కేవలం విజయాన్నే చెప్పదు. నా నుండి మన వరకు జరిగే ప్రయాణం ఎంత అద్భుతంగా ఉంటుందో తెలుపుతుంది.                                                          - గుమ్మన్నగారి వేణుమాధవ శర్మ

Features

  • : Bhagavad Geetha
  • : Gummannagari Venumadhava Varma
  • : Bandla Publications
  • : MANIMN1825
  • : Paperback
  • : 2020
  • : 255
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Bhagavad Geetha

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam