Rahasya Siddha Vaidya saram

Rs.180
Rs.180

Rahasya Siddha Vaidya saram
INR
MOHAN30557
In Stock
180.0
Rs.180


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

         ప్రకృతి, పురుషుల కలయికే జీవుల ఆవిర్భావం, అటువంటి జీవుడు అనేక రకములుగా మార్పుచెందేందుకు పరమ ఉత్కృష్టమైన మానవజన్మ పొందటం అదృష్టమని మహాభాగ్యమని పెద్దలు చెప్తారు. అటువంటి జన్మను అనేక సంవత్సరాలు వ్యాధిరహితంగా, ప్రకృతిని శాసించాలని దేవునికి ప్రతిసృష్టిచేయాలని అనుకున్న మానవుడు ఎంచుకున్న విధానమే వైద్యం. అటువంటి వైద్యం జీవునికి పరిపూర్ణ ఆరోగ్యం కలిగించి ఉత్కృష్టమైన పరమపదం వైపు ఆ జీవుడు చేరుకోవటానికి ఐహిక సుఖాలు పొందటానికి ఉపయోగపడుతుంది.

          అటువంటి వైద్యవిధానాలు ప్రపంచంలో చాలానే ఉన్నాయి. ఆయాదేశాలు, ప్రాంతాల పేర్లతో, విధానాలతో ఆ వైద్యమును పిలుస్తున్నాయి. అటువంటి వైద్యవిధానాలకు ప్రాముఖ్యత ప్రాధాన్యత మనదేశంలో అనేక పూర్వగాథలు కలవు. అవే ఆయుర్వేదం, సిద్ధవైద్యం, యునాని, నాడీ, జ్యోతిష వైద్యాలు. వీటి పరంపర విషయాలు చాలా గుప్తంగానూ, చరిత్రకు అందకుండా ఉండి సందేహాలు కలిగించే కాలాలు మన గ్రంథాలలో అనేకం గలవు. నా శక్తి మేరకు ఆ విధానాలను నేను తెలుసుకున్న ప్రకారం వ్రాస్తున్నాను.

                                                    - వైద్యశ్రీ లొల్ల రామచంద్రరావు  

         ప్రకృతి, పురుషుల కలయికే జీవుల ఆవిర్భావం, అటువంటి జీవుడు అనేక రకములుగా మార్పుచెందేందుకు పరమ ఉత్కృష్టమైన మానవజన్మ పొందటం అదృష్టమని మహాభాగ్యమని పెద్దలు చెప్తారు. అటువంటి జన్మను అనేక సంవత్సరాలు వ్యాధిరహితంగా, ప్రకృతిని శాసించాలని దేవునికి ప్రతిసృష్టిచేయాలని అనుకున్న మానవుడు ఎంచుకున్న విధానమే వైద్యం. అటువంటి వైద్యం జీవునికి పరిపూర్ణ ఆరోగ్యం కలిగించి ఉత్కృష్టమైన పరమపదం వైపు ఆ జీవుడు చేరుకోవటానికి ఐహిక సుఖాలు పొందటానికి ఉపయోగపడుతుంది.           అటువంటి వైద్యవిధానాలు ప్రపంచంలో చాలానే ఉన్నాయి. ఆయాదేశాలు, ప్రాంతాల పేర్లతో, విధానాలతో ఆ వైద్యమును పిలుస్తున్నాయి. అటువంటి వైద్యవిధానాలకు ప్రాముఖ్యత ప్రాధాన్యత మనదేశంలో అనేక పూర్వగాథలు కలవు. అవే ఆయుర్వేదం, సిద్ధవైద్యం, యునాని, నాడీ, జ్యోతిష వైద్యాలు. వీటి పరంపర విషయాలు చాలా గుప్తంగానూ, చరిత్రకు అందకుండా ఉండి సందేహాలు కలిగించే కాలాలు మన గ్రంథాలలో అనేకం గలవు. నా శక్తి మేరకు ఆ విధానాలను నేను తెలుసుకున్న ప్రకారం వ్రాస్తున్నాను.                                                     - వైద్యశ్రీ లొల్ల రామచంద్రరావు  

Features

  • : Rahasya Siddha Vaidya saram
  • : Vaidyasri Lolla Ramachandra Rao
  • : Mohan Publications
  • : MOHAN30557
  • : Paperback
  • : 2012
  • : 168
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Rahasya Siddha Vaidya saram

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam