Dumpa Kuralu Aku Kuralu Kayakuralu Vaadakam

By Andra Sheshagirirao (Author)
Rs.180
Rs.180

Dumpa Kuralu Aku Kuralu Kayakuralu Vaadakam
INR
MANIMN3597
In Stock
180.0
Rs.180


In Stock
Ships in 6 - 9 Days
Check for shipping and cod pincode

Description

దుంపకూరలు

ఉపోద్ఘాతము శ్లో॥ శాకేషు సర్వేషు వస9 రోగాః తే హేతవో దేహవినాశనాయ

తస్మాద్బుధ శ్శాక వివర్జనం........... కూరలు రోగకారకాలు. రోగాలకీ, మరణానికి కూడా అవే కారణం కాబట్టి బుద్ధిమంతులైనవారు కూరలు తినడం మానివేయాలి. అన్నాడు భావ ప్రకాశకారుడు. శాకాల ప్రాశస్త్యం

ఈ వ్రత శాస్త్రానికి, అనుభవానికి చాలా విరుద్ధంగా ఉంది. మన ప్రాచీనాయుర్వేద గ్రంథాలు శాకాల ప్రాశస్త్యాన్ని విపులంగా కొనియాడు - తున్నాయి. మన మహర్షులు ప్రత్యేకం కూరలు తిని తేజోబలసంపన్నులై మని ఉండడం పురాణ ప్రోక్తమై వుంది.

దుంపకూరలు ఎక్కువ బలకరాలు

కూరల రకాల అన్నిటిలోకి దుంపకూరలు ఎక్కువ బలకరాలై ఉండడం మన పూర్వులు అనుభవపూర్వకంగా నిరూపించి ఉన్నారు. వారు కంది | మూలాదులు తిని బలయుతులె బ్రతికారు. కరువురోజుల్లో పాటకపు జనులు | మోహనదుంపలు మొదలైనవి ఉడకవేసుకుని తిని అనువులు నిలుపుకొంటు | ఉన్న నిదర్శనాలు మనం చూస్తూనే ఉన్నాము. ఆకు, పూవు, కాయ, SA | దుంప అనే ఐదురకాల కూరలో దుంపలు విశేషబలకరాలని శాస్త్రవేత్తలు కూడా నొక్కి చెబుతున్నారు.

కందసారాలు

దుంపలను ఆయుర్వేదం కందసారములనే నామంతో వ్యవహరిస్తూ వుంది. కందసారాలంటే దుంప లేక వేరులందు సారం - ఆకుకూరలు పత్రసారములు, పూవుకూరలు పుష్ప దుంప కూరలు కందసారములు. దుంపజాతి ముక్క

అని అరం. అవుకూరలు పుష్పసారములు అయినట్లే

పజాతి మొక్కల వేళ్లు అన్ని జాతి...............

దుంపకూరలు ఉపోద్ఘాతము శ్లో॥ శాకేషు సర్వేషు వస9 రోగాః తే హేతవో దేహవినాశనాయ తస్మాద్బుధ శ్శాక వివర్జనం........... కూరలు రోగకారకాలు. రోగాలకీ, మరణానికి కూడా అవే కారణం కాబట్టి బుద్ధిమంతులైనవారు కూరలు తినడం మానివేయాలి. అన్నాడు భావ ప్రకాశకారుడు. శాకాల ప్రాశస్త్యం ఈ వ్రత శాస్త్రానికి, అనుభవానికి చాలా విరుద్ధంగా ఉంది. మన ప్రాచీనాయుర్వేద గ్రంథాలు శాకాల ప్రాశస్త్యాన్ని విపులంగా కొనియాడు - తున్నాయి. మన మహర్షులు ప్రత్యేకం కూరలు తిని తేజోబలసంపన్నులై మని ఉండడం పురాణ ప్రోక్తమై వుంది. దుంపకూరలు ఎక్కువ బలకరాలు కూరల రకాల అన్నిటిలోకి దుంపకూరలు ఎక్కువ బలకరాలై ఉండడం మన పూర్వులు అనుభవపూర్వకంగా నిరూపించి ఉన్నారు. వారు కంది | మూలాదులు తిని బలయుతులె బ్రతికారు. కరువురోజుల్లో పాటకపు జనులు | మోహనదుంపలు మొదలైనవి ఉడకవేసుకుని తిని అనువులు నిలుపుకొంటు | ఉన్న నిదర్శనాలు మనం చూస్తూనే ఉన్నాము. ఆకు, పూవు, కాయ, SA | దుంప అనే ఐదురకాల కూరలో దుంపలు విశేషబలకరాలని శాస్త్రవేత్తలు కూడా నొక్కి చెబుతున్నారు. కందసారాలు దుంపలను ఆయుర్వేదం కందసారములనే నామంతో వ్యవహరిస్తూ వుంది. కందసారాలంటే దుంప లేక వేరులందు సారం - ఆకుకూరలు పత్రసారములు, పూవుకూరలు పుష్ప దుంప కూరలు కందసారములు. దుంపజాతి ముక్క అని అరం. అవుకూరలు పుష్పసారములు అయినట్లే పజాతి మొక్కల వేళ్లు అన్ని జాతి...............

Features

  • : Dumpa Kuralu Aku Kuralu Kayakuralu Vaadakam
  • : Andra Sheshagirirao
  • : Mohan Publications
  • : MANIMN3597
  • : Paperback
  • : 2013
  • : 224
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Dumpa Kuralu Aku Kuralu Kayakuralu Vaadakam

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam