Yonitantram Trikona tantram

By Chintagunta Subbarao (Author)
Rs.120
Rs.120

Yonitantram Trikona tantram
INR
MANIMN3211
In Stock
120.0
Rs.120


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

               ఇక్కౌ గ్రంథమున కాలిడుటకు 'శాక్తానందతరంగిణి' 'మహానిర్వాణతంత్రము' వంటి తంత్రశాస్త్రవిధిగ్రంథముల అధ్యయనము మిక్కిలి           తోడ్పడును.

                సమయాచారము - కౌలాచారము - వామాచారము లనే పదార్థములయెడ వాస్తవిక దృష్టి సారించదగును.

                               సృజన - ఒక అద్భుతమైన భగవత్రీడ 'రసో వై సః'
                   
                     శ్లో||      అక్షక్రీడనతత్పరా యది భవేస్సఖ్యాసమం ప్రేయసి!
                                 ద్యూతం గుహ్యతమం పునస్త్రిజగతి శ్లాఘ్యం సమాకర్ణయ |
                                 క్రీడాసాధనమక్షషట్కమతమస్సాక్షీ తు సోత్కంఠతా
                                  స్తోతవ్యా అబలాశ్చ యత్ర తదిదం మన్యే పరానందదమ్ ||

 

             విశ్వంలోని చరాచరాలన్నిటికి రూపధారణ ఉన్నది, దానితో గుణకర్మలున్నవి. వీని నన్నిటిని గుర్తించే నామం ఉన్నది. ఇట్లా                రూపగుణకర్మనామాలతో కూడినదే విశ్వం. ఈ విశ్వానికొక జన్మదశ, వృద్ధిదశ, నాశదశ, మూడూ తప్పనివే. అయితేఈ జన్నక్కడి                 నుండివృద్ధియేదిశగానాశంఎక్కడకుఈప్రశ్నలనువిచారించినపెద్దలు,విశ్వంలోనాశంఅన్నదిలేదనీ,స్థితిమార్పుమాత్సత్యమనీనిశ్చయించినారు.

             కాగా, ఉన్నదే మార్పు చెందుతూన్నది, ఆ మార్పే వృద్ధి అని తేలుతూన్నది. ఈ వృద్ధి ప్రక్రియకు ఆరంభం, ప్రవేశద్వారం, జననం            కాగా,మార్పును సూచించే నిష్క్రమణ ద్వారం మరణం. ఈ జననమరణాల భౌతికసంకేతాలే యోని, శ్మశానంఅనునవి.కనుక,తంత్రశాస్త్రంలో        ఈరెండూసాధన నాశ్రయించినవారికి ప్రధాన సాధనా క్షేత్రాలవుతాయి. సాధనాచారాలు భయంకరమూ జుగుప్సావహమూ కావచ్చును,              కాని,వానికిఆధారభూతమైన తత్త్వాన్ని తప్పుబట్టలేము. ఆ విధంగా శక్తిసాధనలో ఒక భాగమైనది యోనితంత్రం.ఇదిపార్వతీపరమేశ్వరుల          సంవాదరూపమైనశాస్త్రము,శాస్త్రానికి ప్రాణం హేతుబద్ధత.ఆహేతుబద్దతనువివరించగలమహనీయులునేడుఅఱుదుగాలభిస్తారు.ఆచరణాసక్తి          లేకున్నాగాని,విషయపరిజ్ఞానంలోదోషంలేదు.అందుకే ఈ ప్రయత్నం. 

               ఇక్కౌ గ్రంథమున కాలిడుటకు 'శాక్తానందతరంగిణి' 'మహానిర్వాణతంత్రము' వంటి తంత్రశాస్త్రవిధిగ్రంథముల అధ్యయనము మిక్కిలి           తోడ్పడును.                 సమయాచారము - కౌలాచారము - వామాచారము లనే పదార్థములయెడ వాస్తవిక దృష్టి సారించదగును.                                సృజన - ఒక అద్భుతమైన భగవత్రీడ 'రసో వై సః'                                        శ్లో||      అక్షక్రీడనతత్పరా యది భవేస్సఖ్యాసమం ప్రేయసి!                                 ద్యూతం గుహ్యతమం పునస్త్రిజగతి శ్లాఘ్యం సమాకర్ణయ |                                 క్రీడాసాధనమక్షషట్కమతమస్సాక్షీ తు సోత్కంఠతా                                   స్తోతవ్యా అబలాశ్చ యత్ర తదిదం మన్యే పరానందదమ్ ||                విశ్వంలోని చరాచరాలన్నిటికి రూపధారణ ఉన్నది, దానితో గుణకర్మలున్నవి. వీని నన్నిటిని గుర్తించే నామం ఉన్నది. ఇట్లా                రూపగుణకర్మనామాలతో కూడినదే విశ్వం. ఈ విశ్వానికొక జన్మదశ, వృద్ధిదశ, నాశదశ, మూడూ తప్పనివే. అయితేఈ జన్నక్కడి                 నుండివృద్ధియేదిశగానాశంఎక్కడకుఈప్రశ్నలనువిచారించినపెద్దలు,విశ్వంలోనాశంఅన్నదిలేదనీ,స్థితిమార్పుమాత్సత్యమనీనిశ్చయించినారు.             కాగా, ఉన్నదే మార్పు చెందుతూన్నది, ఆ మార్పే వృద్ధి అని తేలుతూన్నది. ఈ వృద్ధి ప్రక్రియకు ఆరంభం, ప్రవేశద్వారం, జననం            కాగా,మార్పును సూచించే నిష్క్రమణ ద్వారం మరణం. ఈ జననమరణాల భౌతికసంకేతాలే యోని, శ్మశానంఅనునవి.కనుక,తంత్రశాస్త్రంలో        ఈరెండూసాధన నాశ్రయించినవారికి ప్రధాన సాధనా క్షేత్రాలవుతాయి. సాధనాచారాలు భయంకరమూ జుగుప్సావహమూ కావచ్చును,              కాని,వానికిఆధారభూతమైన తత్త్వాన్ని తప్పుబట్టలేము. ఆ విధంగా శక్తిసాధనలో ఒక భాగమైనది యోనితంత్రం.ఇదిపార్వతీపరమేశ్వరుల          సంవాదరూపమైనశాస్త్రము,శాస్త్రానికి ప్రాణం హేతుబద్ధత.ఆహేతుబద్దతనువివరించగలమహనీయులునేడుఅఱుదుగాలభిస్తారు.ఆచరణాసక్తి          లేకున్నాగాని,విషయపరిజ్ఞానంలోదోషంలేదు.అందుకే ఈ ప్రయత్నం. 

Features

  • : Yonitantram Trikona tantram
  • : Chintagunta Subbarao
  • : Ravi Mohanarao
  • : MANIMN3211
  • : Paperback
  • : 20-4-2018
  • : 106
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Yonitantram Trikona tantram

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam