Sri Viswavasu Nama Samvatsara Subhatidhi Panchangamu 2025- 26

Rs.90
Rs.90

Sri Viswavasu Nama Samvatsara Subhatidhi Panchangamu 2025- 26
INR
GOLLAPD173
In Stock
90.0
Rs.90


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

          ఈ పుస్తకంలో మీ జీవిత సమస్యలకు పరిష్కార సూచనలు తెలుపబడినవి. శ్రీ శివజ్యోతి జ్యోతిషాలయము ఆధ్వర్యంలో పండిట్ శ్రీ ములుగు రామలింగేశ్వర వరప్రసాద్ సిద్ధాంతిగారిచే మీ జీవిత౦లో ఎదురయ్యే వివిధ రకాల సమస్యలకు జాతక చక్రం పరిశీలించి పరిష్కార మార్గాలు సూచిస్తారు.

      వీలయినంత వరకు ప్రతి సంవత్సరం మీకు ఉపయోగపడే అంశాలు, వ్యాసాలు, నివారణోపాయాలు నా పరిజ్ఞానం సహకరించిన మేరకు తెలియజేస్తున్నాను. రుద్రాక్షల విషయమై వాటి మహత్యం, ఆధ్యాత్మిక ప్రాధాన్యత గురించి గత ఐదు సంవత్సరాలుగా తెలియజేస్తున్న విషయం మీకు విదితమే. స్వేచ్చమైన రుద్రాక్షలు ధరి౦చడం వల్లనే మీకు ఉపయోగం ఉంటుంది. మీ జ్యోతిష శాస్త్రపరమైన సందేహాలకు, ఖచ్చితమైన జాతక చక్రానికి, నిర్మోహమాటమైన జ్యోతిష ఫలితాలకు, శుభప్రదమైన కంకణాల గురించి తెలుసుకొనడానికి శ్రీ శివజ్యోతి జ్యోతిషాలయం ద్వారా తెలియజేయగలను. ఈ శాస్త్రం మీద నమ్మకం లేని వాళ్ళు కూడా నమ్మలేని విషయాలు నిజం అయ్యాయి.  ఇందులో ఫలించిన జోస్యాల ఘనత కూడా తెలియజేయడం జరిగింది.

                                                         - ములుగు రామలింగేశ్వర వరప్రసాదు సిద్ధాంతి  

          ఈ పుస్తకంలో మీ జీవిత సమస్యలకు పరిష్కార సూచనలు తెలుపబడినవి. శ్రీ శివజ్యోతి జ్యోతిషాలయము ఆధ్వర్యంలో పండిట్ శ్రీ ములుగు రామలింగేశ్వర వరప్రసాద్ సిద్ధాంతిగారిచే మీ జీవిత౦లో ఎదురయ్యే వివిధ రకాల సమస్యలకు జాతక చక్రం పరిశీలించి పరిష్కార మార్గాలు సూచిస్తారు.       వీలయినంత వరకు ప్రతి సంవత్సరం మీకు ఉపయోగపడే అంశాలు, వ్యాసాలు, నివారణోపాయాలు నా పరిజ్ఞానం సహకరించిన మేరకు తెలియజేస్తున్నాను. రుద్రాక్షల విషయమై వాటి మహత్యం, ఆధ్యాత్మిక ప్రాధాన్యత గురించి గత ఐదు సంవత్సరాలుగా తెలియజేస్తున్న విషయం మీకు విదితమే. స్వేచ్చమైన రుద్రాక్షలు ధరి౦చడం వల్లనే మీకు ఉపయోగం ఉంటుంది. మీ జ్యోతిష శాస్త్రపరమైన సందేహాలకు, ఖచ్చితమైన జాతక చక్రానికి, నిర్మోహమాటమైన జ్యోతిష ఫలితాలకు, శుభప్రదమైన కంకణాల గురించి తెలుసుకొనడానికి శ్రీ శివజ్యోతి జ్యోతిషాలయం ద్వారా తెలియజేయగలను. ఈ శాస్త్రం మీద నమ్మకం లేని వాళ్ళు కూడా నమ్మలేని విషయాలు నిజం అయ్యాయి.  ఇందులో ఫలించిన జోస్యాల ఘనత కూడా తెలియజేయడం జరిగింది.                                                          - ములుగు రామలింగేశ్వర వరప్రసాదు సిద్ధాంతి  

Features

  • : Sri Viswavasu Nama Samvatsara Subhatidhi Panchangamu 2025- 26
  • : Pandita Mulugu Ramalingeswara Varaprasadu Siddhanthi
  • : V.G.S.Publishers
  • : GOLLAPD173
  • : Paperback
  • : 2024
  • : 217
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Sri Viswavasu Nama Samvatsara Subhatidhi Panchangamu 2025- 26

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam