Kalalu- Vati Phalithalu

By Nanduri Seshacharyulu (Author)
Rs.20
Rs.20

Kalalu- Vati Phalithalu
INR
JPPUBO0500
In Stock
20.0
Rs.20


In Stock
Ships in 5 - 15 Days
Check for shipping and cod pincode

Description

           మనవ జీవితంలో కలలు రాని వారు ప్రపంచంలో ఎవరు వుండరు. ప్రతి ఒక్కరు ఎదో ఒక సమయంలో కలలో కనీసం రెండు నిముషాలు గడుపుతారు. అస్సలు కలలు ఎందుకు వస్తాయి? కలలో కనిపించే సంఘటనలు........వస్తువులు, అలాగే రకరకాల దృశ్యాలకి  అర్థం ఏమిటి? ఇలా మనిషిని ఎన్నో ప్రశ్నలు చాల కాలంగా వేధిస్తూనే ఉన్నాయి. పురాతన కాలం నుండి కలలకి భవిష్యత్ కి ఎదో అవినాభావ సంబంధం కలదని ఎంతో మంది ప్రముఖుల జీవితాలలో జరిగిన సంఘటనలు నిరూపించాయి. కొంతమంది ప్లాటో, షేక్స్పియర్, నెపోలియన్ వంటి ప్రముఖుల సైతం కలలు భవిష్యత్ ను తెలియచేసే సాధనము అని అనడం గమనార్హం. మనం పూర్వికులు ఎందరో వీటి గురించి ఫలితాలను వివరించడం జరిగింది. 

          ఇందులో వివరించిన కలలు -వాటి ఫలితాలు చాలామందికి సంబందించినవి. కలల ప్రభావాన్ని గ్రహించి, వాటి ఫలితాలు భావాలూ గ్రహించి నందు వలన మీకు మేలు కలుగుతుందని ఆశిస్తూ...............

                                                                                          -నండూరి శేషాచార్యులు.

           మనవ జీవితంలో కలలు రాని వారు ప్రపంచంలో ఎవరు వుండరు. ప్రతి ఒక్కరు ఎదో ఒక సమయంలో కలలో కనీసం రెండు నిముషాలు గడుపుతారు. అస్సలు కలలు ఎందుకు వస్తాయి? కలలో కనిపించే సంఘటనలు........వస్తువులు, అలాగే రకరకాల దృశ్యాలకి  అర్థం ఏమిటి? ఇలా మనిషిని ఎన్నో ప్రశ్నలు చాల కాలంగా వేధిస్తూనే ఉన్నాయి. పురాతన కాలం నుండి కలలకి భవిష్యత్ కి ఎదో అవినాభావ సంబంధం కలదని ఎంతో మంది ప్రముఖుల జీవితాలలో జరిగిన సంఘటనలు నిరూపించాయి. కొంతమంది ప్లాటో, షేక్స్పియర్, నెపోలియన్ వంటి ప్రముఖుల సైతం కలలు భవిష్యత్ ను తెలియచేసే సాధనము అని అనడం గమనార్హం. మనం పూర్వికులు ఎందరో వీటి గురించి ఫలితాలను వివరించడం జరిగింది.            ఇందులో వివరించిన కలలు -వాటి ఫలితాలు చాలామందికి సంబందించినవి. కలల ప్రభావాన్ని గ్రహించి, వాటి ఫలితాలు భావాలూ గ్రహించి నందు వలన మీకు మేలు కలుగుతుందని ఆశిస్తూ...............                                                                                           -నండూరి శేషాచార్యులు.

Features

  • : Kalalu- Vati Phalithalu
  • : Nanduri Seshacharyulu
  • : J.P.Publications
  • : JPPUBO0500
  • : Paperback
  • : 2014
  • : 75
  • : Telugu

Reviews

Average Customer review    :       (1 customer reviews)    Read all 1 reviews

on 06.10.2015 0 0

kalalu vati phalithalu


Discussion:Kalalu- Vati Phalithalu

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam