Power of Name

By K Acchi Reddy (Author)
Rs.225
Rs.225

Power of Name
INR
MOHAN30504
Out Of Stock
225.0
Rs.225
Out of Stock
Out Of Stock
Check for shipping and cod pincode

Description

         సంఖ్యాశాస్త్రంలో సంఖ్యల శక్తుల గురించి ఈ పుస్తకంలో చర్చించటమైనది. సంఖ్యలకు గల శక్తులు అపారమైనవి. వాటిని భౌతికంగానే చూడకూడదు. సంఖ్యలపై దేవతాశక్తుల ప్రభావం ఉంటుంది. నవగ్రహాలకు అధిపతులుగా దేవతలు ఎలా ఉండునో, సంఖ్యలు దేవతలా అధీనంలో ఉండును. సంఖ్యల యొక్క ప్రభావం అక్షరాలపై పడుతుంది. అక్షరం అనునది మంత్ర శక్తిని సంతరించుకొని ఉండును. ఈ శక్తి సంఖ్యల ద్వారా అక్షరాలకు అందించబడును. సంఖ్యలకు అక్షరాలకు అవినాభావ సంబంధం ఉన్నది.

          సంఖ్యాశాస్త్రం ద్వారా నేడు, అదృష్టం కొరకు పేరు మార్చుకోవటం ఒక అలవాటుగా మారినది. జ్యోతిష అభిమానులలో చైతన్యం పెరిగినది. అలాంటి వారి కోసం పేరు మార్చుకోవటం సులభంగా తెలియుటకొరకై సాయిత్రిశక్తి నిలయం సంస్థ ఈ పుస్తకాన్ని మీ ముందుకు తేవడం జరిగింది. పేరు మార్చుకుంటే నిజంగా అదృష్టం వస్తుందా? అనేది ధర్మసందేహం. నామాన్ని మార్చుకొని వివిధరంగాలలో అగ్రస్థానంలో ఉన్న ప్రముఖులను చూస్తున్నాం.

         సంఖ్యాశాస్త్రంలో సంఖ్యల శక్తుల గురించి ఈ పుస్తకంలో చర్చించటమైనది. సంఖ్యలకు గల శక్తులు అపారమైనవి. వాటిని భౌతికంగానే చూడకూడదు. సంఖ్యలపై దేవతాశక్తుల ప్రభావం ఉంటుంది. నవగ్రహాలకు అధిపతులుగా దేవతలు ఎలా ఉండునో, సంఖ్యలు దేవతలా అధీనంలో ఉండును. సంఖ్యల యొక్క ప్రభావం అక్షరాలపై పడుతుంది. అక్షరం అనునది మంత్ర శక్తిని సంతరించుకొని ఉండును. ఈ శక్తి సంఖ్యల ద్వారా అక్షరాలకు అందించబడును. సంఖ్యలకు అక్షరాలకు అవినాభావ సంబంధం ఉన్నది.           సంఖ్యాశాస్త్రం ద్వారా నేడు, అదృష్టం కొరకు పేరు మార్చుకోవటం ఒక అలవాటుగా మారినది. జ్యోతిష అభిమానులలో చైతన్యం పెరిగినది. అలాంటి వారి కోసం పేరు మార్చుకోవటం సులభంగా తెలియుటకొరకై సాయిత్రిశక్తి నిలయం సంస్థ ఈ పుస్తకాన్ని మీ ముందుకు తేవడం జరిగింది. పేరు మార్చుకుంటే నిజంగా అదృష్టం వస్తుందా? అనేది ధర్మసందేహం. నామాన్ని మార్చుకొని వివిధరంగాలలో అగ్రస్థానంలో ఉన్న ప్రముఖులను చూస్తున్నాం.

Features

  • : Power of Name
  • : K Acchi Reddy
  • : sai Thrishakthi Nilayam
  • : MOHAN30504
  • : Paperback
  • : 2018
  • : 176
  • : TELUGU

Reviews

Be the first one to review this product

Discussion:Power of Name

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam