Sri Ramakrishna Vasthu Sastram

Rs.300
Rs.300

Sri Ramakrishna Vasthu Sastram
INR
VICTORY435
Out Of Stock
300.0
Rs.300
Out of Stock
Out Of Stock
Check for shipping and cod pincode

Description

            "శ్రీ రామకృష్ణ వాస్తుశాస్త్రం" చదువుతుంటే మీ ఇంటి విషయాలు మీరు తెలుసుకోవడంతో పాటు మీరు నూతన గృహం నిర్మించుకునేందుకు గాను అనేక వాస్తు విషయాలు తెలుస్తాయి. సాధారణ వాస్తు పుస్తకాలు మాదిరిగా కాకుండా దాదాపు పుస్తకం మొత్తం వాస్తు పరిశోధనాంశాలతోనే నిండివుంది. ఎన్నో వాస్తు గ్రంథాలు చదివిన వారికీ కూడా "శ్రీ రామకృష్ణ వాస్తుశాస్త్రం" మళ్ళీ మళ్ళీ చదవాలనిపిస్తుందంటే  ఆశ్యర్యం లేదు. అందరికి అర్థమయ్యే భాషలో ఈ గ్రంథంలోని వాస్తు శాస్త్ర పరిశోధనలు అద్భుతమని భావించక తప్పదు. ఈ గ్రంథ పఠనం వాస్తులో మీ ఆలోచనలనే మార్చి వేస్తుంది.  

                                                                                              -కోనేరు నాగేంద్రప్రసాద్. 

            "శ్రీ రామకృష్ణ వాస్తుశాస్త్రం" చదువుతుంటే మీ ఇంటి విషయాలు మీరు తెలుసుకోవడంతో పాటు మీరు నూతన గృహం నిర్మించుకునేందుకు గాను అనేక వాస్తు విషయాలు తెలుస్తాయి. సాధారణ వాస్తు పుస్తకాలు మాదిరిగా కాకుండా దాదాపు పుస్తకం మొత్తం వాస్తు పరిశోధనాంశాలతోనే నిండివుంది. ఎన్నో వాస్తు గ్రంథాలు చదివిన వారికీ కూడా "శ్రీ రామకృష్ణ వాస్తుశాస్త్రం" మళ్ళీ మళ్ళీ చదవాలనిపిస్తుందంటే  ఆశ్యర్యం లేదు. అందరికి అర్థమయ్యే భాషలో ఈ గ్రంథంలోని వాస్తు శాస్త్ర పరిశోధనలు అద్భుతమని భావించక తప్పదు. ఈ గ్రంథ పఠనం వాస్తులో మీ ఆలోచనలనే మార్చి వేస్తుంది.                                                                                                 -కోనేరు నాగేంద్రప్రసాద్. 

Features

  • : Sri Ramakrishna Vasthu Sastram
  • : Koneru Nagendra Prasad
  • : Victory Publishers
  • : VICTORY435
  • : Paperback
  • : July, 2014
  • : 431
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Sri Ramakrishna Vasthu Sastram

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam