Ayurdhaya Nirnayam

Rs.81
Rs.81

Ayurdhaya Nirnayam
INR
MANIMN0858
In Stock
81.0
Rs.81


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

                              ఆంధ్రభాషయందు జ్యోతిస్మాస్త్రమందలి జాతక పాలభాగమునుగూర్చి అనేక గ్రంధములున్నాయి. కానీ ప్రత్యేకముగా నాయుర్ధాయమును గూర్చి విపులముగా వ్రాయ బడిన ప్రమాణ గ్రంధములు విశేషముగా గనుపించుటలేదు. అట్టిలోపమును ధీర్పి నేనీగ్రంధమును వ్రాయబోతున్న.

                              నేనీగ్రంధమును వ్రాయుటకనేక జాతక గ్రంధబుల పరిశోధింపవలసి వచ్చెను , వానిలో ముఖ్యముగా, యోగయుర్ధాయము , యోగసంగ్రహము, జాతక చంద్రిక, జాతక కలంకారము, సారవాలి, సర్వార్ధచింతమని, ఆయుర్ధాయదిపికా , జాతక రాజీయము, గౌతసంహిత, జైమినిసూత్రములు మొదలగు గ్రంధములందలి యోగముల బరిగ్రహించితిని మరికొన్ని యోగముల స్వానుభమునుబట్టియు వ్రాసితిని.

                              ఆంధ్రభాషయందు జ్యోతిస్మాస్త్రమందలి జాతక పాలభాగమునుగూర్చి అనేక గ్రంధములున్నాయి. కానీ ప్రత్యేకముగా నాయుర్ధాయమును గూర్చి విపులముగా వ్రాయ బడిన ప్రమాణ గ్రంధములు విశేషముగా గనుపించుటలేదు. అట్టిలోపమును ధీర్పి నేనీగ్రంధమును వ్రాయబోతున్న.                               నేనీగ్రంధమును వ్రాయుటకనేక జాతక గ్రంధబుల పరిశోధింపవలసి వచ్చెను , వానిలో ముఖ్యముగా, యోగయుర్ధాయము , యోగసంగ్రహము, జాతక చంద్రిక, జాతక కలంకారము, సారవాలి, సర్వార్ధచింతమని, ఆయుర్ధాయదిపికా , జాతక రాజీయము, గౌతసంహిత, జైమినిసూత్రములు మొదలగు గ్రంధములందలి యోగముల బరిగ్రహించితిని మరికొన్ని యోగముల స్వానుభమునుబట్టియు వ్రాసితిని.

Features

  • : Ayurdhaya Nirnayam
  • : Sri Pucha Srinivasa Rao
  • : Mohan Publications
  • : MANIMN0858
  • : Paperback
  • : 2018
  • : 78
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Ayurdhaya Nirnayam

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam