Ankello Mee Adrushtam

By Dr Acchi Reddy (Author)
Rs.80
Rs.80

Ankello Mee Adrushtam
INR
MOHAN30503
In Stock
80.0
Rs.80

In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

           అంకెలు అదృష్టాన్ని ఇస్తాయా అని మీకు ధర్మసందేహం కలగవచ్చు. నిజంగా, అంకెలు ఇచ్చే అదృష్టాలు అన్నీ ఇన్నీ కావు. సకల ఖగోళరాశుల ప్రభావమంతా కలిగి ఉంటాయి. అంకెలకు శక్తి ఉంటుంది. అంకెలకు కాస్మిక్ పవర్ ఉంటుంది. అంకెలకు రంగులుంటాయి. అంకెలకు ఫలితాలను తారుమారు చేయు అనంతమైన విశ్వశక్తి ఆపాదించుకుని ఉంటాయి. అంకెల అద్భుతాలు ఏమిటి మహాద్భుతాలను చేసి చూపిస్తాయి.అంకెలున్న మహిమలు ఇన్నీ అన్నీ కావు. ఒక్కొక్క అంకె యొక్క శక్తియుక్తుల్ని, అవి మానవ జీవితంలో ఏ ఏ అంశాలలో ప్రభావితం చేసేవి మొదలైన రహస్య సంగతులను మీ ముందుంచితే, దేవతలా వలె వాటిని పూజించటం మొదలుపెడతారు. అవును, దేవతలు కూడా అంకెల మరియు సంఖ్యల చట్రంలోనే బందీ అయి ఉంటారు. గణితశాస్త్ర నియమాలకు అనుగుణంగానే సృష్టి రచన సాగుతున్నది.   

Features

  • : Ankello Mee Adrushtam
  • : Dr Acchi Reddy
  • : Sai Trishakthi Nilayam
  • : MOHAN30503
  • : Paperback
  • : 2015
  • : 103
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Ankello Mee Adrushtam

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam