Padi Parisrama Pashuvyadhulu- Homio Chikitsa

By Dantu Satyanarayana (Author)
Rs.150
Rs.150

Padi Parisrama Pashuvyadhulu- Homio Chikitsa
INR
VISHALA639
Out Of Stock
150.0
Rs.150
Out of Stock
Out Of Stock
Check for shipping and cod pincode

Description

         మానవులకే కాక పశువులకు కూడా ఆరోగ్యము చాలా అవసరమైనది. మానవుల ఆరోగ్యమునకు సంబంధించి అనేకమైన పద్ధతులలో వైద్యశాస్త్రము అభివృద్ధి చెందుతూ ఉంది. పశువైద్యం విషయంలో ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఉన్నది అల్లోపతివైద్య విధానమునకు అనుబంధితమైనదే, అయితే మానవ జాతికి సంక్రమించే వ్యాధులకు, పశుపక్ష్యాదులకు సంక్రమించే వ్యాధులకు చాల వ్యత్యాసం ఉన్నది. పశువుల చికిత్స విషయంలో కూడా మానవుల చికిత్స కంటే భిన్నత్వము కనిపిస్తుంది. సాధారణంగా అవలంభించే పశువైద్యము కంటే హోమియోపతి వైద్య విధానము ఎక్కువ ఉపయోగకరమైనదని గమనించవచ్చు.

          అయితే పశువులకు హోమియోవైద్యము ఏ విధంగా చేయాలి అనే దానికి ఇప్పటి వరకు గ్రంథములు అందుబాటులోకి రాలేదు. నోరులేని ఈ జీవులు తమ బాధలను, వేదనలను ఏ విధంగా తెలుపగలుగుతాయి? వేదన సముదాయము తెలియనిదే హొమియో వైద్యము చేయడం ఎలా సాధ్యము? ఈ విషయంలో ఈ వైద్య శాస్త్రంలో ప్రసిద్ధులైన ఇ. కె. గారి హోమియో శిక్షణ తరగతులకు హాజరైన కొందరు పశువైద్యులు మాస్టారు గారి నుండి ఈ విధానాన్ని గ్రహించగలిగారు. వీరు తక్కువకాలంలోనే హోమియోపతి విధానంలో పశువైద్యము చేయడంలో ప్రావీణ్యం సంపాదించారు. వీరు హోమియోపతి విధానంలో పశువైద్యము చేయుటయేగాక తరువాత ఈ రంగంలో కృషి చేసేవారికి ఉపయోగకరంగా ఉండే విధంగా ఈ గ్రంథాన్ని వెలువరించారు.

                                                                         - ఎక్కిరాల అనంతకృష్ణ

         మానవులకే కాక పశువులకు కూడా ఆరోగ్యము చాలా అవసరమైనది. మానవుల ఆరోగ్యమునకు సంబంధించి అనేకమైన పద్ధతులలో వైద్యశాస్త్రము అభివృద్ధి చెందుతూ ఉంది. పశువైద్యం విషయంలో ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఉన్నది అల్లోపతివైద్య విధానమునకు అనుబంధితమైనదే, అయితే మానవ జాతికి సంక్రమించే వ్యాధులకు, పశుపక్ష్యాదులకు సంక్రమించే వ్యాధులకు చాల వ్యత్యాసం ఉన్నది. పశువుల చికిత్స విషయంలో కూడా మానవుల చికిత్స కంటే భిన్నత్వము కనిపిస్తుంది. సాధారణంగా అవలంభించే పశువైద్యము కంటే హోమియోపతి వైద్య విధానము ఎక్కువ ఉపయోగకరమైనదని గమనించవచ్చు.           అయితే పశువులకు హోమియోవైద్యము ఏ విధంగా చేయాలి అనే దానికి ఇప్పటి వరకు గ్రంథములు అందుబాటులోకి రాలేదు. నోరులేని ఈ జీవులు తమ బాధలను, వేదనలను ఏ విధంగా తెలుపగలుగుతాయి? వేదన సముదాయము తెలియనిదే హొమియో వైద్యము చేయడం ఎలా సాధ్యము? ఈ విషయంలో ఈ వైద్య శాస్త్రంలో ప్రసిద్ధులైన ఇ. కె. గారి హోమియో శిక్షణ తరగతులకు హాజరైన కొందరు పశువైద్యులు మాస్టారు గారి నుండి ఈ విధానాన్ని గ్రహించగలిగారు. వీరు తక్కువకాలంలోనే హోమియోపతి విధానంలో పశువైద్యము చేయడంలో ప్రావీణ్యం సంపాదించారు. వీరు హోమియోపతి విధానంలో పశువైద్యము చేయుటయేగాక తరువాత ఈ రంగంలో కృషి చేసేవారికి ఉపయోగకరంగా ఉండే విధంగా ఈ గ్రంథాన్ని వెలువరించారు.                                                                          - ఎక్కిరాల అనంతకృష్ణ

Features

  • : Padi Parisrama Pashuvyadhulu- Homio Chikitsa
  • : Dantu Satyanarayana
  • : Vishalandhra Publishers
  • : VISHALA639
  • : Paperback
  • : 2014
  • : 185
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Padi Parisrama Pashuvyadhulu- Homio Chikitsa

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam