Yogabhyasamu- Prarambhakulaku

By Dr Yogasri (Author)
Rs.100
Rs.100

Yogabhyasamu- Prarambhakulaku
INR
NAVARAT406
In Stock
100.0
Rs.100

In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

         యోగాభ్యాసం ఋషుల సంస్కృతి, సంప్రదాయము మరియు జీవన విధానము. భారతీయ అద్వితీయమైన ఈ విజ్ఞాన రహస్యాలు ఎప్పటినుండో కనుమరుగై ఉన్నాయి. శక్తివంతమైన ఈ విజ్ఞానం ఎలా లభించిందో, ఎప్పుడు జన్మించిందో ఎవరికీ ఖచ్చితముగా తెలియదు. ఎవరికీ దీని పుట్టుక అంతు దొరకడం లేదు. సంపూర్ణ ఆరోగ్యం, మానసిక ప్రశాంతతకు, ప్రారంభకులకు పరిచయం, అవగాహనకు ఉపయోగకరంగా ఉండునట్లు సశాస్త్రీయ సులభ యోగాసనాభ్యాసం కొరకు రచింపబడినది. ఈ పుస్తకము నందు వివరించిన విధంగా నిర్దేశాలను పాటించి నిరంతరం అభ్యాసం చేయువారికి ఆయా ఫలితములు తప్పక లభిస్తాయి. అనేక విషయాలను కూలంకుషంగా పరిశీలించి సాధన అందరికి యోగ్యమైన రీతిలో రచించాను.

Features

  • : Yogabhyasamu- Prarambhakulaku
  • : Dr Yogasri
  • : Navaratna Book House
  • : NAVARAT406
  • : Paperback
  • : 2015
  • : 192
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Yogabhyasamu- Prarambhakulaku

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam