Pradakshinam

By S V N Bhagavanulu (Author)
Rs.225
Rs.225

Pradakshinam
INR
MANIMN1693
In Stock
225.0
Rs.225


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

అక్షజ్ఞ అందిస్తున్న ఈ చిన్ని పుస్తకం దర్శనీయ పుణ్యక్షేత్రాల, పవిత్ర తీర్ధాల "ప్రదక్షిణం" ఎస్.వి.ఎన్. భగవానుల గారు స్వయంగా తిరిగిన ప్రదేశాల గురించి రాసిన గైడ్ లాంటిది ఈ పుస్తకం! ఇది స్థలపురాణం కాదు. గూగుల్లో గుళ్ళు!!

ఆయా స్థలాల్లో వసతి సౌకర్యాలు. ప్రయాణ సదుపాయాలు స్వయంగా యాత్ర చేసిన అనుభవాలు ఈ "ప్రదక్షిణం" లో చదవచ్చు...

భగవాన్ రమణ మహర్షి "ప్రదక్షిణం" అనే పదాన్ని విశ్లేషిస్తూ...

"ప్ర" సమస్త పాప వినాశనానికి సూచకం.

"ద" కోరికలన్నీ తీరడం అనే భావం.

"క్షి" రాబోయే జన్మల క్షయాన్ని సూచిస్తుంది .

"న" అజ్ఞానం నుండి విముక్తి ప్రాప్తి అని అన్నారు.

చదవండి యాత్రా ప్రదక్షిణం చేసే ముందు... ఈ పుస్తక పఠనం బాగా వినియోగపడుతుంది మా నమ్మకం.

అక్షజ్ఞ అందిస్తున్న ఈ చిన్ని పుస్తకం దర్శనీయ పుణ్యక్షేత్రాల, పవిత్ర తీర్ధాల "ప్రదక్షిణం" ఎస్.వి.ఎన్. భగవానుల గారు స్వయంగా తిరిగిన ప్రదేశాల గురించి రాసిన గైడ్ లాంటిది ఈ పుస్తకం! ఇది స్థలపురాణం కాదు. గూగుల్లో గుళ్ళు!! ఆయా స్థలాల్లో వసతి సౌకర్యాలు. ప్రయాణ సదుపాయాలు స్వయంగా యాత్ర చేసిన అనుభవాలు ఈ "ప్రదక్షిణం" లో చదవచ్చు... భగవాన్ రమణ మహర్షి "ప్రదక్షిణం" అనే పదాన్ని విశ్లేషిస్తూ... "ప్ర" సమస్త పాప వినాశనానికి సూచకం. "ద" కోరికలన్నీ తీరడం అనే భావం. "క్షి" రాబోయే జన్మల క్షయాన్ని సూచిస్తుంది . "న" అజ్ఞానం నుండి విముక్తి ప్రాప్తి అని అన్నారు. చదవండి యాత్రా ప్రదక్షిణం చేసే ముందు... ఈ పుస్తక పఠనం బాగా వినియోగపడుతుంది మా నమ్మకం.

Features

  • : Pradakshinam
  • : S V N Bhagavanulu
  • : Akshanga Publications
  • : MANIMN1693
  • : Paperback
  • : 2020
  • : 179
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Pradakshinam

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam