Niguda Rahasyala Anveshana

By Sreedharan Kanduri (Author)
Rs.120
Rs.120

Niguda Rahasyala Anveshana
INR
GOLLAPD205
In Stock
120.0
Rs.120


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

         అద్భుతమైన ఈ పరిశోధనాత్మక గ్రంధంలో..... 

             ఈ అనంత విశ్వంలో దాగి ఉన్న రహస్యాలు ఎన్నో ఉన్నాయి. మనిషి మేధస్సుకి అందని ఎన్నో విశేషాలు ఈ సృష్టిలో వందలాది సంవత్సరాలుగా మనిషిని కలవర పరుస్తున్నాయి. మరణం లేని మానవులు నిజంగా ఉంటారా? మరణాన్ని జయించే ఔషదం నిజంగా ఉంటుందా? రాగిని బంగారంలా మార్చగల రసవాదులయోక్క రహస్యం ఏమిటి? మహావతార్ బాబాజీ లాంటి సిద్ధయోగులు ఈనాటికీ నివసిస్తున్న ప్రదేశం ఎక్కడ ఉన్నది? ఈ భూమి పై మానవుడిని సంభ్రమాశ్చర్యాలకు గురిచేస్తున్న పిరమిడ్లు లాంటి నిర్మాణాలను చేసింది దేవతలా? ప్రపంచ ఆధిపత్యాన్ని పొందాలనుకున్న అడల్ఫ్ హిట్లర్ సాతాను ఆరాధన వల్లే గొప్ప నియంత కాగాలిగాడా? ఇలాంటి ఎన్నో అద్భుతమైన మిస్టరీలను మీకు వివరించే ప్రయత్నంలో భాగంగా రచించబడిన అద్భుత గ్రంధమే ఈ నిగూఢ రహస్యాల అన్వేషణ.  

                                                                                      - శ్రీ ధరన్ కాండూరి

         అద్భుతమైన ఈ పరిశోధనాత్మక గ్రంధంలో.....               ఈ అనంత విశ్వంలో దాగి ఉన్న రహస్యాలు ఎన్నో ఉన్నాయి. మనిషి మేధస్సుకి అందని ఎన్నో విశేషాలు ఈ సృష్టిలో వందలాది సంవత్సరాలుగా మనిషిని కలవర పరుస్తున్నాయి. మరణం లేని మానవులు నిజంగా ఉంటారా? మరణాన్ని జయించే ఔషదం నిజంగా ఉంటుందా? రాగిని బంగారంలా మార్చగల రసవాదులయోక్క రహస్యం ఏమిటి? మహావతార్ బాబాజీ లాంటి సిద్ధయోగులు ఈనాటికీ నివసిస్తున్న ప్రదేశం ఎక్కడ ఉన్నది? ఈ భూమి పై మానవుడిని సంభ్రమాశ్చర్యాలకు గురిచేస్తున్న పిరమిడ్లు లాంటి నిర్మాణాలను చేసింది దేవతలా? ప్రపంచ ఆధిపత్యాన్ని పొందాలనుకున్న అడల్ఫ్ హిట్లర్ సాతాను ఆరాధన వల్లే గొప్ప నియంత కాగాలిగాడా? ఇలాంటి ఎన్నో అద్భుతమైన మిస్టరీలను మీకు వివరించే ప్రయత్నంలో భాగంగా రచించబడిన అద్భుత గ్రంధమే ఈ నిగూఢ రహస్యాల అన్వేషణ.                                                                                         - శ్రీ ధరన్ కాండూరి

Features

  • : Niguda Rahasyala Anveshana
  • : Sreedharan Kanduri
  • : Gollapudi Publishers
  • : GOLLAPD205
  • : Paperback
  • : 2013
  • : 246
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Niguda Rahasyala Anveshana

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam