Aathma

By Sridharan Kanduri (Author)
Rs.250
Rs.250

Aathma
INR
MANIMN0853
In Stock
250.0
Rs.250


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

ఈ పుస్తకంలో

1 ప్రపంచంలో విభిన్న మతాలలో "పునర్జన్మ " సంబంధ విశ్వాసాలు?

2 . మరణం మరియు జననం అనే చక్రంలో చిక్కిన "ఆత్మ"కు సంబందించిన నిగూఢ రహస్యాలు?

3 . పునర్జన్మలు నిజంగా ఉన్నాయా?

4 . కుక్కలకు అదృశ్య శక్తులను చూసే శక్తీ ఉంటుందా?

5 . యూదు మతంలో ప్రేతాత్మలకు సంబంధించిన విశ్వాసాలు ఎలా ఉన్నాయి?

6 . ఆత్మకు మరియు జీవాత్మకు మధ్య ఉండే తేడా ఏమిటి ?

7 . దయ్యాలు ఉనికిని నిర్ధారించిన యదార్ధ సంఘటన?

8 . భారతదేశంలో యదార్ధంగా జరిగిన ప్రేతాత్మలకు సంబందించిన సంఘటనలు?

9 . చనిపోయిన జంతువులు కూడా దయ్యాలుగా మారుతాయా?

10 .ఫిలిఫైన్స్దేశంలో ఈనాటికి సంచరిస్తున్న రక్త పిశాచాల యదార్ధ వృత్తాంతాలు.

ఇంకా ఎన్నో.... మరెన్నో... ఇంకెన్నో అద్భుత విషయాలు దాగి ఉన్నాయి.

ఈ పుస్తకంలో 1 ప్రపంచంలో విభిన్న మతాలలో "పునర్జన్మ " సంబంధ విశ్వాసాలు? 2 . మరణం మరియు జననం అనే చక్రంలో చిక్కిన "ఆత్మ"కు సంబందించిన నిగూఢ రహస్యాలు? 3 . పునర్జన్మలు నిజంగా ఉన్నాయా? 4 . కుక్కలకు అదృశ్య శక్తులను చూసే శక్తీ ఉంటుందా? 5 . యూదు మతంలో ప్రేతాత్మలకు సంబంధించిన విశ్వాసాలు ఎలా ఉన్నాయి? 6 . ఆత్మకు మరియు జీవాత్మకు మధ్య ఉండే తేడా ఏమిటి ? 7 . దయ్యాలు ఉనికిని నిర్ధారించిన యదార్ధ సంఘటన? 8 . భారతదేశంలో యదార్ధంగా జరిగిన ప్రేతాత్మలకు సంబందించిన సంఘటనలు? 9 . చనిపోయిన జంతువులు కూడా దయ్యాలుగా మారుతాయా? 10 .ఫిలిఫైన్స్దేశంలో ఈనాటికి సంచరిస్తున్న రక్త పిశాచాల యదార్ధ వృత్తాంతాలు. ఇంకా ఎన్నో.... మరెన్నో... ఇంకెన్నో అద్భుత విషయాలు దాగి ఉన్నాయి.

Features

  • : Aathma
  • : Sridharan Kanduri
  • : Mohan Publications
  • : MANIMN0853
  • : Paperback
  • : 2019
  • : 300
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Aathma

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam