Telugu Sahityam Kotta Konaalu

By Velcheru Narayana Rao (Author)
Rs.400
Rs.400

Telugu Sahityam Kotta Konaalu
INR
MANIMN5115
In Stock
400.0
Rs.400


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

తెలుగులో మొదటి నీతి పుస్తకం
సుమతి శతకం

 

భారత చరిత్రలో 19వ శతాబ్దం ప్రత్యేకంగా చెప్పుకోదగ్గ శతాబ్దం. ఈ శతాబ్దిలోనే దేశంలో బ్రిటిష్ ప్రభుత్వం స్థిరపడింది. 1857-58 కాలంలో వచ్చిన తిరుగుబాట్లు అలజడులు తగ్గి అందులోంచి నిబ్బరంగా ప్రభుత్వం నిలదొక్కుకుంది. వ్యాపారం చేసుకోవడానికొచ్చిన కంపెనీ వారికి అనుకోకుండా ఒళ్లో పడ్డ ఆస్తిగా కాకుండా, భారతదేశం తమ వల్ల అనాగరికతలోంచి నాగరిక స్థాయిలోకి తీసుకు రాబడవలసిన భూఖండంగా బ్రిటిష్వాళ్లు ఈ శతాబ్దిలోనే గుర్తించారు. బ్రిటన్ పశ్చిమ నాగరికతలో అత్యున్నత స్థాయిలో వుంది. భారతదేశం అణిగిపోయి శిథిలమైన నాగరికతకు చిహ్నంగా చూడబడుతోంది. ఈ రెండింటి మధ్య సంబంధాలు ఈ శతాబ్దిలో అతి ముఖ్యమైన పరిణామాలకి దారితీశాయి. ఈ పరిణామాలకి అందరూ అంగీకరించే ఒక వ్యాఖ్యానం ఏదీలేదు. బ్రిటిష్ పరిపాలనవల్ల భారతదేశానికి సంక్రమించిన మేళ్లు/కీళ్లు చాలా వున్నాయి. ఇంగ్లీషు విద్య,.............

తెలుగులో మొదటి నీతి పుస్తకం సుమతి శతకం   భారత చరిత్రలో 19వ శతాబ్దం ప్రత్యేకంగా చెప్పుకోదగ్గ శతాబ్దం. ఈ శతాబ్దిలోనే దేశంలో బ్రిటిష్ ప్రభుత్వం స్థిరపడింది. 1857-58 కాలంలో వచ్చిన తిరుగుబాట్లు అలజడులు తగ్గి అందులోంచి నిబ్బరంగా ప్రభుత్వం నిలదొక్కుకుంది. వ్యాపారం చేసుకోవడానికొచ్చిన కంపెనీ వారికి అనుకోకుండా ఒళ్లో పడ్డ ఆస్తిగా కాకుండా, భారతదేశం తమ వల్ల అనాగరికతలోంచి నాగరిక స్థాయిలోకి తీసుకు రాబడవలసిన భూఖండంగా బ్రిటిష్వాళ్లు ఈ శతాబ్దిలోనే గుర్తించారు. బ్రిటన్ పశ్చిమ నాగరికతలో అత్యున్నత స్థాయిలో వుంది. భారతదేశం అణిగిపోయి శిథిలమైన నాగరికతకు చిహ్నంగా చూడబడుతోంది. ఈ రెండింటి మధ్య సంబంధాలు ఈ శతాబ్దిలో అతి ముఖ్యమైన పరిణామాలకి దారితీశాయి. ఈ పరిణామాలకి అందరూ అంగీకరించే ఒక వ్యాఖ్యానం ఏదీలేదు. బ్రిటిష్ పరిపాలనవల్ల భారతదేశానికి సంక్రమించిన మేళ్లు/కీళ్లు చాలా వున్నాయి. ఇంగ్లీషు విద్య,.............

Features

  • : Telugu Sahityam Kotta Konaalu
  • : Velcheru Narayana Rao
  • : Tana Prachuranalu
  • : MANIMN5115
  • : paparback
  • : Feb, 2024
  • : 416
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Telugu Sahityam Kotta Konaalu

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam