Tirupati

Rs.199
Rs.199

Tirupati
INR
MANJUL0216
In Stock
199.0
Rs.199


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

            తిరుపతి దేవుడి తత్వాన్ని పరిశీలించి మనదైనందిన జీవితాలలోని పరీక్షలకు, విషాదాలకు సంబంధం కలిపే మొట్టమొదటి ప్రయత్నమే తిరుపతి : జీవితానికి ఒక మార్గదర్శి. విషాదం, నిర్లక్ష్యం, నయవంచనలపై కధలతో బాటు, ఐశ్వర్యం, విజయం, విశ్వాసం కనుగొనే మార్గాల ద్వారా పాపం, ధర్మం చర్చించి ప్రాచీన విజ్ఞానాన్ని ఆధునిక జీవితం లో అమలు పరిచే విధానం తర్కించి తరాల నడుమ అంతరాలకు వారధి కట్టే ప్రయత్నం చేస్తుంది ఈ పుస్తకం. వేంకటాచల ఆలయం దైవిక, చారిత్రక పుట్టుపూర్వోత్తరాలు వివరిస్తుంది. ప్రపంచం లోని అత్యంత ప్రముఖ దివ్యక్షేత్రాల లో ఒకటైన ఈ ఆలయ అంతర్భాగం ఈషద్దర్శనం కలిగిస్తుంది. ఇందులో :

- తిరుపతి లో ఉత్సవాల జాబితా

- ఉత్సవాల స్వామి వాహనాలు

- స్వామి సుప్రభాతం

- ఆలయం లో చేయదగినవని, కూడనివి పొందుపరిచి ఉన్నవి.

             భక్త వాత్సల్యం తో వారి కోరికలు తీర్చి ముక్తి ప్రసాదించే వెంకటేశ్వర స్వామి కధకు ఆలయ ప్రధాన అర్చకులు తొలిపలుకు వ్రాశారు. విధివ్రాత మార్చవచ్చు అని నమమ్మి అది ఎలాగో తెలిసికొన గోరెవారికి తిరుపతి: జీవితానికి ఒక మార్గదర్శి.

- శ్రీ కనుమూరు బాపిరాజు

 

            తిరుపతి దేవుడి తత్వాన్ని పరిశీలించి మనదైనందిన జీవితాలలోని పరీక్షలకు, విషాదాలకు సంబంధం కలిపే మొట్టమొదటి ప్రయత్నమే తిరుపతి : జీవితానికి ఒక మార్గదర్శి. విషాదం, నిర్లక్ష్యం, నయవంచనలపై కధలతో బాటు, ఐశ్వర్యం, విజయం, విశ్వాసం కనుగొనే మార్గాల ద్వారా పాపం, ధర్మం చర్చించి ప్రాచీన విజ్ఞానాన్ని ఆధునిక జీవితం లో అమలు పరిచే విధానం తర్కించి తరాల నడుమ అంతరాలకు వారధి కట్టే ప్రయత్నం చేస్తుంది ఈ పుస్తకం. వేంకటాచల ఆలయం దైవిక, చారిత్రక పుట్టుపూర్వోత్తరాలు వివరిస్తుంది. ప్రపంచం లోని అత్యంత ప్రముఖ దివ్యక్షేత్రాల లో ఒకటైన ఈ ఆలయ అంతర్భాగం ఈషద్దర్శనం కలిగిస్తుంది. ఇందులో : - తిరుపతి లో ఉత్సవాల జాబితా - ఉత్సవాల స్వామి వాహనాలు - స్వామి సుప్రభాతం - ఆలయం లో చేయదగినవని, కూడనివి పొందుపరిచి ఉన్నవి.              భక్త వాత్సల్యం తో వారి కోరికలు తీర్చి ముక్తి ప్రసాదించే వెంకటేశ్వర స్వామి కధకు ఆలయ ప్రధాన అర్చకులు తొలిపలుకు వ్రాశారు. విధివ్రాత మార్చవచ్చు అని నమమ్మి అది ఎలాగో తెలిసికొన గోరెవారికి తిరుపతి: జీవితానికి ఒక మార్గదర్శి. - శ్రీ కనుమూరు బాపిరాజు  

Features

  • : Tirupati
  • : Kota Neelima
  • : Manjul Publishing House
  • : MANJUL0216
  • : Paperback
  • : 2014
  • : 206
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Tirupati

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam