Sania Mirza

Rs.295
Rs.295

Sania Mirza
INR
MANIMN1427
In Stock
295.0
Rs.295


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

      సానియా బలమైన ఫోర్ హ్యాండ్. చక్కటి సర్విస్ ప్రతి దశలోనూ మాకు సరిగ్గా సరి పోయాయి. అయితే ఇదొక్కటే కాదు.. అసలు ఏ మాత్రం అవకాశం లేని చోట కూడా ఆమె చక్కటి రిటర్న్ లతో సమాధాన మిచ్చేది. ఇతర ప్లేయర్లు ఎంతో శ్రమించే చోట కూడా కేవలం తన మణికట్టు నైపుణ్యం తో విన్నర్లు కొట్టడం సానియాకే సాధ్యం. 

       సానియా ఎంచుకున్న మార్గంలో చాలా సార్లు వ్యతిరేకతలను కూడగట్టు కుంది. అయితే నిశిత ఏకాగ్రత, తన పై తనకు ఉన్న అపార  నమ్మకం ఆత్మాభిమానంతో భారత క్రీడల ముఖచిత్రం మార్చగలిగింది. ముఖ్యంగా మహిళా  క్రీడా కారిణులకు ఇది స్పూర్తినిస్తుందనేది నా నమ్మకం. 

                                                                                                          - మహేశ్ భూపతి 

      సానియా బలమైన ఫోర్ హ్యాండ్. చక్కటి సర్విస్ ప్రతి దశలోనూ మాకు సరిగ్గా సరి పోయాయి. అయితే ఇదొక్కటే కాదు.. అసలు ఏ మాత్రం అవకాశం లేని చోట కూడా ఆమె చక్కటి రిటర్న్ లతో సమాధాన మిచ్చేది. ఇతర ప్లేయర్లు ఎంతో శ్రమించే చోట కూడా కేవలం తన మణికట్టు నైపుణ్యం తో విన్నర్లు కొట్టడం సానియాకే సాధ్యం.         సానియా ఎంచుకున్న మార్గంలో చాలా సార్లు వ్యతిరేకతలను కూడగట్టు కుంది. అయితే నిశిత ఏకాగ్రత, తన పై తనకు ఉన్న అపార  నమ్మకం ఆత్మాభిమానంతో భారత క్రీడల ముఖచిత్రం మార్చగలిగింది. ముఖ్యంగా మహిళా  క్రీడా కారిణులకు ఇది స్పూర్తినిస్తుందనేది నా నమ్మకం.                                                                                                            - మహేశ్ భూపతి 

Features

  • : Sania Mirza
  • : Imran Mirza Shivani Gupta
  • : Harper Collins Publishers
  • : MANIMN1427
  • : Paperback
  • : 2016
  • : 294
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Sania Mirza

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam