Mrutyuvu Tarvati Jeevitam

By Sri Sarvari (Author)
Rs.100
Rs.100

Mrutyuvu Tarvati Jeevitam
INR
MASTERYOG2
Out Of Stock
100.0
Rs.100
Out of Stock
Out Of Stock
Check for shipping and cod pincode

Description

ఈ పుస్తకం.......

. మరణించిన తర్వాత మనిషి ఏమవుతాడు?

. మృత్యువు అనంతరం ఆత్మ ఎం చేస్తుంది?

. మనిషి మృత్యువును జయించడం ఎలా?

. ప్రతి జీవి మరల మరల జన్మకు వస్తుందా?

. మానవ జన్మకు తిరిగిరాని ఆత్మలు ఏమి చేస్తాయి?

. పవిత్రాత్మలు ఎక్కడ ఉంటాయి?

. పవిత్రాత్మలు ఎలా ఉంటాయి?............................

ఇలా ఇంకా ఎన్నో విషయాలను తెలుపుతూ స్వర్గాన్ని రుచి చూపిస్తుంది. స్వర్గానుభవాన్ని పాఠకులకు అందిస్తుంది. మృత్యుతత్త్వం నుండి అమృతత్త్వం లోకి వెళ్ళే బాట ఇది.

                                                                                                           -శ్రీ శార్వరి.  

 

ఈ పుస్తకం....... . మరణించిన తర్వాత మనిషి ఏమవుతాడు? . మృత్యువు అనంతరం ఆత్మ ఎం చేస్తుంది? . మనిషి మృత్యువును జయించడం ఎలా? . ప్రతి జీవి మరల మరల జన్మకు వస్తుందా? . మానవ జన్మకు తిరిగిరాని ఆత్మలు ఏమి చేస్తాయి? . పవిత్రాత్మలు ఎక్కడ ఉంటాయి? . పవిత్రాత్మలు ఎలా ఉంటాయి?............................ ఇలా ఇంకా ఎన్నో విషయాలను తెలుపుతూ స్వర్గాన్ని రుచి చూపిస్తుంది. స్వర్గానుభవాన్ని పాఠకులకు అందిస్తుంది. మృత్యుతత్త్వం నుండి అమృతత్త్వం లోకి వెళ్ళే బాట ఇది.                                                                                                            -శ్రీ శార్వరి.    

Features

  • : Mrutyuvu Tarvati Jeevitam
  • : Sri Sarvari
  • : Master Yoagasramam
  • : MASTERYOG2
  • : Paperback
  • : 2014
  • : 120
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Mrutyuvu Tarvati Jeevitam

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam