Okanoka brama bhavishyttu

By Aanamdeshi Nagaraju (Author)
Rs.40
Rs.40

Okanoka brama bhavishyttu
INR
VISHALA002
In Stock
40.0
Rs.40


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

               హిందూమతం మంత్ర, తంత్ర, యంత్రాల, ఇంద్రజాల దశ నుండి రుగ్వేదకాలంలో ఇంద్ర, వరుణ, సూర్య, పూషాణ, అగ్ని, వాయు వంటి ప్రకృతి శక్తుల పూజలు, వారి సంతృప్తి కోసం హోమాలు చేసే  దశకు ఉపనిషత్ కాలానికి నిరాకార ఏకేశ్వేరోపాసనకు ఎదిగింది.కానీ పురాణయుగంలో బహురూప సాకార దేవతారధనకు అలవాటు పడింది. ఇప్పటికీ మంత్ర, తంత్రాలు, ప్రకృతిశక్తుల ఆరాధన, అద్వైత వేదాంతం పక్క పక్కనే సహజీవనం చేయడం చూస్తాం.

               అయితే అన్ని మతాలలో సామాన్య లక్షణాలు కొన్నిఉన్నాయి. పరమత అసహనం, తమ మతాన్ని నమ్మనివారు నశించి తీరతారని భావించడం కేవలం నమ్మకం ద్వారానే దేవుని తెలుసుకోగలం కానీ, హేతువు ద్వారా దేవుని అస్తిత్వాన్ని రుజువు చేయనవసరం లేదని అన్ని మతాలవారు భావిస్తారు. ఈ విషయాల్లో ఫ్రాయిడ్ మతవిశ్వాసాల సరైనదేనని చెప్పవచ్చు.

                                                                                                         ఆనందేశి నాగరాజు 

               హిందూమతం మంత్ర, తంత్ర, యంత్రాల, ఇంద్రజాల దశ నుండి రుగ్వేదకాలంలో ఇంద్ర, వరుణ, సూర్య, పూషాణ, అగ్ని, వాయు వంటి ప్రకృతి శక్తుల పూజలు, వారి సంతృప్తి కోసం హోమాలు చేసే  దశకు ఉపనిషత్ కాలానికి నిరాకార ఏకేశ్వేరోపాసనకు ఎదిగింది.కానీ పురాణయుగంలో బహురూప సాకార దేవతారధనకు అలవాటు పడింది. ఇప్పటికీ మంత్ర, తంత్రాలు, ప్రకృతిశక్తుల ఆరాధన, అద్వైత వేదాంతం పక్క పక్కనే సహజీవనం చేయడం చూస్తాం.                అయితే అన్ని మతాలలో సామాన్య లక్షణాలు కొన్నిఉన్నాయి. పరమత అసహనం, తమ మతాన్ని నమ్మనివారు నశించి తీరతారని భావించడం కేవలం నమ్మకం ద్వారానే దేవుని తెలుసుకోగలం కానీ, హేతువు ద్వారా దేవుని అస్తిత్వాన్ని రుజువు చేయనవసరం లేదని అన్ని మతాలవారు భావిస్తారు. ఈ విషయాల్లో ఫ్రాయిడ్ మతవిశ్వాసాల సరైనదేనని చెప్పవచ్చు.                                                                                                          ఆనందేశి నాగరాజు 

Features

  • : Okanoka brama bhavishyttu
  • : Aanamdeshi Nagaraju
  • : Visalandhra Publishers
  • : VISHALA002
  • : paperback
  • : 2015
  • : 64
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Okanoka brama bhavishyttu

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam