Visalakshi Kathalu

By Etakota Subbarao (Author), Kosuru Ratnam (Author)
Rs.200
Rs.200

Visalakshi Kathalu
INR
MANIMN1936
Out Of Stock
200.0
Rs.200
Out of Stock
Out Of Stock
Check for shipping and cod pincode

Description

మనం..... తెలుగు వాళ్ళం .... ఎంతటి కథనైనా, మూడు ముక్కల్లో చెప్పగల సమర్థులం.

'కట్టే..... కొట్టే.... తెచ్చే.....' అని మూడు ముక్కల్లో రామాయణమంతా చెప్పగలం, ఇంతింతగా విస్తరించి మదాంధ్రమయాణాలు, రామాయణ కల్పవృక్షాలను రాయగలం. నిలేసి, రామాయణ విషవృక్షాలుగా తిరగ రాయగల నిపుణులం. సంపూర్ణరామాయణం నుంచి ఉత్తర రామాయణం చెపుతూ చెపుతూ, మధ్యే మధ్యే 'శంబూకవధ' ను సాధించగలం. 'సీత జ్యోస్యం ' చెప్పగలం. 'మండోదరి శబ్దం' నర్తించగలం. 'ఊర్మిళ నిద్ర' గురించి పదాలు కట్టగలం. కృతులుగా కీర్తనలుగా పాడగలం. చెక్కభజనలతో కోలాటాలు వేయగలం.

                                                                                             - కోసూరు రత్నం

మనం..... తెలుగు వాళ్ళం .... ఎంతటి కథనైనా, మూడు ముక్కల్లో చెప్పగల సమర్థులం. 'కట్టే..... కొట్టే.... తెచ్చే.....' అని మూడు ముక్కల్లో రామాయణమంతా చెప్పగలం, ఇంతింతగా విస్తరించి మదాంధ్రమయాణాలు, రామాయణ కల్పవృక్షాలను రాయగలం. నిలేసి, రామాయణ విషవృక్షాలుగా తిరగ రాయగల నిపుణులం. సంపూర్ణరామాయణం నుంచి ఉత్తర రామాయణం చెపుతూ చెపుతూ, మధ్యే మధ్యే 'శంబూకవధ' ను సాధించగలం. 'సీత జ్యోస్యం ' చెప్పగలం. 'మండోదరి శబ్దం' నర్తించగలం. 'ఊర్మిళ నిద్ర' గురించి పదాలు కట్టగలం. కృతులుగా కీర్తనలుగా పాడగలం. చెక్కభజనలతో కోలాటాలు వేయగలం.                                                                                              - కోసూరు రత్నం

Features

  • : Visalakshi Kathalu
  • : Etakota Subbarao
  • : visalakshi Sahitya Masapatrika
  • : MANIMN1936
  • : Paperback
  • : 2021
  • : 280
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Visalakshi Kathalu

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam