Vidhi Vanchithudu

Rs.100
Rs.100

Vidhi Vanchithudu
INR
VISHALA846
Out Of Stock
100.0
Rs.100
Out of Stock
Out Of Stock
Check for shipping and cod pincode

Description

            నేను చేస్తున్న ఈ చిన్న సాహిత్య సేవలో నేను సామాజిక సమస్యలకి ప్రాధాన్యం ఇచ్చాను, ఆ సమస్యలకి పరిష్కారం చూపలేకపోయినా ఆవేదనగా నిట్టూర్పు విడిచాను. ఆ సమస్యలకి పరిష్కారం ఎదో ఒకరోజున లభిస్తుందని ఆశాజీవిగా ఆశిస్తూ నేను ఈ కథానికలు, కథలు రాశాను. వాటిని ప్రోత్సాహించిన వివిధ పత్రికా సంపాదకులకి నా కృతఙ్ఞతలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా శుభం ఆధ్యాత్మిక పత్రిక సంపాదకులు భక్తి సమాచార్ సంపాదకులు సముద్రాల నాగరాజు గారికి, జనవార్త ఈవారం సంపాదకులు సత్యన్నారాయణ గారికి, శాస్త్రీయం మాసపత్రిక సంపాదకులకి నా కృతఙ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈ పుస్తకంలో ఎన్నో కథలు కలవు.

                                                   - రచయిత

            నేను చేస్తున్న ఈ చిన్న సాహిత్య సేవలో నేను సామాజిక సమస్యలకి ప్రాధాన్యం ఇచ్చాను, ఆ సమస్యలకి పరిష్కారం చూపలేకపోయినా ఆవేదనగా నిట్టూర్పు విడిచాను. ఆ సమస్యలకి పరిష్కారం ఎదో ఒకరోజున లభిస్తుందని ఆశాజీవిగా ఆశిస్తూ నేను ఈ కథానికలు, కథలు రాశాను. వాటిని ప్రోత్సాహించిన వివిధ పత్రికా సంపాదకులకి నా కృతఙ్ఞతలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా శుభం ఆధ్యాత్మిక పత్రిక సంపాదకులు భక్తి సమాచార్ సంపాదకులు సముద్రాల నాగరాజు గారికి, జనవార్త ఈవారం సంపాదకులు సత్యన్నారాయణ గారికి, శాస్త్రీయం మాసపత్రిక సంపాదకులకి నా కృతఙ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈ పుస్తకంలో ఎన్నో కథలు కలవు.                                                    - రచయిత

Features

  • : Vidhi Vanchithudu
  • : Gooduru Gopala Krishna Murthy
  • : Vishalandhra Publishing House
  • : VISHALA846
  • : Paperback
  • : 2016
  • : 194
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Vidhi Vanchithudu

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam