Tripura Kathalu

By Tripura (Author)
Rs.250
Rs.250

Tripura Kathalu
INR
MANIMN1452
Out Of Stock
250.0
Rs.250
Out of Stock
Out Of Stock
Check for shipping and cod pincode

Description

               రాయాలంటే ముందు రాయాలి. అంటేతప్పించి, రాతికి దన్నుగా అభిప్రాయాల పట్టికనొకటి పరికల్పిద్దామని కూర్చుంటే, తీరా రాస్తున్నప్పుడు ఆ అభిప్రాయాలు మనకే అడ్డుపడి ఊపిరాడకుండా చేస్తాయి. ఇలాంటి అవస్థలో ఉన్నప్పుడు నాకు త్రిపుర పుస్తకం దొరికింది. కొత్తగూడెంలో, గుమ్మంలోంచి చుస్తే కొండలు కనపడే ఊరి చివర ఇంట్లో, కొన్ని వేసవి రాత్రులు వరుసగా కొవ్వొత్తి ముందు కూర్చొని, పుస్తకం మొత్తం చదివాను. ఏమనిపించింది? .....స్వేచ్ఛ! ఎం తెలిసింది?... ఇంటిమేట్ విషయాలు చెప్పుకుందామని కూర్చున్నప్పుడు కాయితం మీద పెద్ద పథకాలివీ పన్నాల్సిన అవసరం లేదని. త్రిపురని చదివింతర్వాత నేను రాసినవేవి చదవకముందు రాసినవాటిలా లేవు. అందుకే త్రిపుర నాకు ముఖ్యం. అందుకే ఇప్పుడీ అవకాశం వస్తే, ఆ కృతజ్ఞత చెప్పుకుందామని కొంతా, త్రిపుర అక్షరాలతో చోటు పంచుకోవచ్చని కొంతా - ఈ ఉబలాటం.

                                                                                  - త్రిపుర

               రాయాలంటే ముందు రాయాలి. అంటేతప్పించి, రాతికి దన్నుగా అభిప్రాయాల పట్టికనొకటి పరికల్పిద్దామని కూర్చుంటే, తీరా రాస్తున్నప్పుడు ఆ అభిప్రాయాలు మనకే అడ్డుపడి ఊపిరాడకుండా చేస్తాయి. ఇలాంటి అవస్థలో ఉన్నప్పుడు నాకు త్రిపుర పుస్తకం దొరికింది. కొత్తగూడెంలో, గుమ్మంలోంచి చుస్తే కొండలు కనపడే ఊరి చివర ఇంట్లో, కొన్ని వేసవి రాత్రులు వరుసగా కొవ్వొత్తి ముందు కూర్చొని, పుస్తకం మొత్తం చదివాను. ఏమనిపించింది? .....స్వేచ్ఛ! ఎం తెలిసింది?... ఇంటిమేట్ విషయాలు చెప్పుకుందామని కూర్చున్నప్పుడు కాయితం మీద పెద్ద పథకాలివీ పన్నాల్సిన అవసరం లేదని. త్రిపురని చదివింతర్వాత నేను రాసినవేవి చదవకముందు రాసినవాటిలా లేవు. అందుకే త్రిపుర నాకు ముఖ్యం. అందుకే ఇప్పుడీ అవకాశం వస్తే, ఆ కృతజ్ఞత చెప్పుకుందామని కొంతా, త్రిపుర అక్షరాలతో చోటు పంచుకోవచ్చని కొంతా - ఈ ఉబలాటం.                                                                                   - త్రిపుర

Features

  • : Tripura Kathalu
  • : Tripura
  • : Analpa Book Company
  • : MANIMN1452
  • : Paperback
  • : 2020
  • : 228
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Tripura Kathalu

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam