Tholubommalata

By Koonaparaju Kumar (Author)
Rs.40
Rs.40

Tholubommalata
INR
EMESCO1037
Out Of Stock
40.0
Rs.40
Out of Stock
Out Of Stock
Check for shipping and cod pincode

Description

            ఈ కథల్లో నాస్టాల్జియా ఉంది. జీవన సంఘర్షణ ఉంది. అలనాటి స్వచ్చత, అమాయకత్వం కూడా ఉన్నాయి. నిరాడంబరత, సూటిగా, సరళంగా ఉండటం కనిపిస్తుంది. నిరంతరం చిరునవ్వుతో ఉండే కుమార్ వ్యక్తిత్వం కూడా అతని రచనలలో ప్రతిభింబిస్తూంది.

               ఈ ఆరు కథలు నాకు ఈ క్షణంలో అమృత సమానంగా అనిపించాయి. మెలోడ్రామాలు చదివి చదివి మొహంమొత్తిన నాకు ఈ కథలు ఆరు మందారరేకులై నా చెక్కిళ్ళను నిమిరినట్లు అనిపించాయి. మనిషిని, మంచిని సమర్ధించారు కుమార్ గారు. అది నాకు నచ్చింది.

                 అనేక భావోద్వేగాలను ఆవిష్కరించే సుప్రయత్నం ఈ కథల్లో నిండుగా మనకు కనిపిస్తుంది. మనుషులు తోటి మనుషులతో పంచుకోవాల్సిన అనుబంధాలను, నింపుకోవాల్సిన సౌందర్యాన్ని కూనపరాజు గారు తోలుబొమ్మలాట కథాసంకలనంలో పాఠకులకి ఆత్మీయంగా అందిస్తున్నారు.
            ఈ కథల్లో నాస్టాల్జియా ఉంది. జీవన సంఘర్షణ ఉంది. అలనాటి స్వచ్చత, అమాయకత్వం కూడా ఉన్నాయి. నిరాడంబరత, సూటిగా, సరళంగా ఉండటం కనిపిస్తుంది. నిరంతరం చిరునవ్వుతో ఉండే కుమార్ వ్యక్తిత్వం కూడా అతని రచనలలో ప్రతిభింబిస్తూంది.                ఈ ఆరు కథలు నాకు ఈ క్షణంలో అమృత సమానంగా అనిపించాయి. మెలోడ్రామాలు చదివి చదివి మొహంమొత్తిన నాకు ఈ కథలు ఆరు మందారరేకులై నా చెక్కిళ్ళను నిమిరినట్లు అనిపించాయి. మనిషిని, మంచిని సమర్ధించారు కుమార్ గారు. అది నాకు నచ్చింది.                  అనేక భావోద్వేగాలను ఆవిష్కరించే సుప్రయత్నం ఈ కథల్లో నిండుగా మనకు కనిపిస్తుంది. మనుషులు తోటి మనుషులతో పంచుకోవాల్సిన అనుబంధాలను, నింపుకోవాల్సిన సౌందర్యాన్ని కూనపరాజు గారు తోలుబొమ్మలాట కథాసంకలనంలో పాఠకులకి ఆత్మీయంగా అందిస్తున్నారు.

Features

  • : Tholubommalata
  • : Koonaparaju Kumar
  • : Emesco Publishers
  • : EMESCO1037
  • : Paperback
  • : 2018
  • : 62
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Tholubommalata

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam