Tennati Temmera

By Sa Vem Ramesh (Author)
Rs.225
Rs.225

Tennati Temmera
INR
MANIMN2669
In Stock
225.0
Rs.225

In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

                         స.వెం. రమేశ్ 26 ఆగస్ట్ 1970లో తమిళనాడులో జన్మించారు. తెలుగు భాషోద్యమ కార్యకర్త. ప్రపంచమంతా తిరుగుతూ తెలుగు ఆనవాళ్లు పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. యాంత్రోపాలజీ చదువుకున్నారు. తమిళనాడులో వివిధ ప్రాంతాలలోని గ్రామాలలో తెలుగు మాట్లాడేవారికి తెలుగు అక్షరాలు నేర్పించారు. స్వతహాగా కథకులు. ప్రళయకావేరి, కతలగంప కథాసంపుటాలు ప్రచురిం చారు. ప్రపంచంలో వివిధ ప్రాంతాల్లో విస్తరించిన తెలుగు ఆనవాళ్లని పట్టుకొని వ్యాసరూపంలో 'ఎల్లలు లేని తెలుగు'గా ప్రచురించారు. అచ్చ తెలుగు వ్యాకరణాన్ని తయారుచేసి, ప్రచురించారు. మొరసనాడు, తొండనాడు కథా సంకలనాలకు, పదమూడు భారతీయ భాషల్లో వెలువడిన తొలి కతల సంకలనానికి సంపాదకులు. తెలుగులో ఉన్న వేలాది ప్రదర్శన కళలు, చేతికళలు,కుల వృత్తులు పనులకు సంబంధించిన వివరాలను వీడియో రికార్డుచేసే పనిలో ప్రస్తుతం ఉన్నారు. 

Features

  • : Tennati Temmera
  • : Sa Vem Ramesh
  • : Vishalandra Publishing House
  • : MANIMN2669
  • : Paperback
  • : oct,2021
  • : 310
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Tennati Temmera

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam