Adbhutha Gen Kathalu

By Soubhagya (Author)
Rs.150
Rs.150

Adbhutha Gen Kathalu
INR
SAMBODHIP1
In Stock
150.0
Rs.150


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

     ఈ కథలు చదివి పారేసే కథలు కావు.... అలా అని చదవకుండా దాచుకునే కథలూ కావు..... అసలివి కథలే కావు......అనుభవాలు.......అంతఃర్ముఖిన ప్రయాణ సూత్రాలు.....చాలావరకు గబుక్కున అర్థం కావు.......అలా అని అర్థం లేని కథలు కావు ఇవి స్వచ్చమైన పరమార్థ కథలు. మనిషిని మనిషి చేసే కథలు మనిషిలోని జంతువును మనిషిని చేసే కథలు పెద్ద మనిషిని మాములు మనిషిని చేసే కథలు.

ఇవి హృదయంలోని శూన్యం నింపుతాయి. ఒక్కోసారి ఒక్కో వాక్యం దగ్గర ఆగిపోతాం.........ఇక కదలం మేధ ఘనిభవించిపోతుంది. గుండె మీద పెంకు బద్దలవుతుంది. కండ మీద పొర వీడుతుంది. మనస్సు మీద తెర లేస్తుంది. హృదయం పద్మంలా వికసిస్తున్నప్పుడు ఆ నిశ్శబ్దంలోంచి తెలియని ఝుంకారం......లీలగా వినిపిస్తుంది.

 

                                                                                                       -తనికెళ్ళ భరణి. 

     ఈ కథలు చదివి పారేసే కథలు కావు.... అలా అని చదవకుండా దాచుకునే కథలూ కావు..... అసలివి కథలే కావు......అనుభవాలు.......అంతఃర్ముఖిన ప్రయాణ సూత్రాలు.....చాలావరకు గబుక్కున అర్థం కావు.......అలా అని అర్థం లేని కథలు కావు ఇవి స్వచ్చమైన పరమార్థ కథలు. మనిషిని మనిషి చేసే కథలు మనిషిలోని జంతువును మనిషిని చేసే కథలు పెద్ద మనిషిని మాములు మనిషిని చేసే కథలు. ఇవి హృదయంలోని శూన్యం నింపుతాయి. ఒక్కోసారి ఒక్కో వాక్యం దగ్గర ఆగిపోతాం.........ఇక కదలం మేధ ఘనిభవించిపోతుంది. గుండె మీద పెంకు బద్దలవుతుంది. కండ మీద పొర వీడుతుంది. మనస్సు మీద తెర లేస్తుంది. హృదయం పద్మంలా వికసిస్తున్నప్పుడు ఆ నిశ్శబ్దంలోంచి తెలియని ఝుంకారం......లీలగా వినిపిస్తుంది.                                                                                                          -తనికెళ్ళ భరణి. 

Features

  • : Adbhutha Gen Kathalu
  • : Soubhagya
  • : Sambhodi Publications
  • : SAMBODHIP1
  • : Paperback
  • : 2014
  • : 192
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Adbhutha Gen Kathalu

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam