Snehamtho Modalaindi

By Sudeep Nagarkar (Author), Ramasundari (Author)
Rs.195
Rs.195

Snehamtho Modalaindi
INR
NAVOPH0536
In Stock
195.0
Rs.195


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

 మనం ప్రేమలో పడిన క్షణాన్ని గుర్తించలేం కానీ అది ముగిసిపోయిన క్షణాన్ని ఎందుకు గుర్తిస్తాం?

          ఉద్యోగం చేస్తూ సింగిల్ గా ఉండే ఆకాష్ కి అమ్మాయిలూ మినీస్కర్టులు వేసుకోవడంలో గొప్ప కనిపించదు. అతనికి స్వచ్చమైన హృదయం,నిర్మలమైన ప్రేమ అందించే అమ్మాయిలంటే ఇష్టం. ఒకరోజు అతనికి ఓ డిస్కోతెక్ లో అందం, ఆనందం రూపుకట్టినట్టున్న అలీషా పరిచయం అయింది. ఆమె ఓ మాస్ మీడియా స్టూడెంట్. తల్లిదండ్రుల ఏకైక సంతానం కావడంతో అలీషా గారాబంగా పెరిగింది.

          కొద్ది నిముషాల పరిచయంతోనే వాళ్ళు బ్లాక్ బెర్రీ పిన్స్ ఎక్స్ చేంజి చేసుకొని, ఎప్పటికప్పుడు చాట్ చేసుకుంటూ ఉండేవాళ్ళు. బ్లాక్ బెర్రీ మన్మధ పాత్ర పోషించడంతో, వాళ ప్రేమలో పడ్డారు. ఆకాష్ ప్రాణ స్నేహితుడు, ఆదిత్య వాళ్ళని అవసరమైన అన్ని సందర్భాల్లోనూ గైడ్ చేశాడు. కానీ వాళ్ళు తమ రిలేషన్ షిప్ ని మరింత ముందుకి తీసుకొని వెళ్లబోయే సమయంలో ఆకస్మికంగా ఒక దూరదృష్టకరమైన సంఘటన విరుచుకుపడుతుంది. గాడి తప్పిన ఆకాష్ జీవితాన్ని ఆదిత్య సరిచేయగలుగుతాడా? 

 మనం ప్రేమలో పడిన క్షణాన్ని గుర్తించలేం కానీ అది ముగిసిపోయిన క్షణాన్ని ఎందుకు గుర్తిస్తాం?           ఉద్యోగం చేస్తూ సింగిల్ గా ఉండే ఆకాష్ కి అమ్మాయిలూ మినీస్కర్టులు వేసుకోవడంలో గొప్ప కనిపించదు. అతనికి స్వచ్చమైన హృదయం,నిర్మలమైన ప్రేమ అందించే అమ్మాయిలంటే ఇష్టం. ఒకరోజు అతనికి ఓ డిస్కోతెక్ లో అందం, ఆనందం రూపుకట్టినట్టున్న అలీషా పరిచయం అయింది. ఆమె ఓ మాస్ మీడియా స్టూడెంట్. తల్లిదండ్రుల ఏకైక సంతానం కావడంతో అలీషా గారాబంగా పెరిగింది.           కొద్ది నిముషాల పరిచయంతోనే వాళ్ళు బ్లాక్ బెర్రీ పిన్స్ ఎక్స్ చేంజి చేసుకొని, ఎప్పటికప్పుడు చాట్ చేసుకుంటూ ఉండేవాళ్ళు. బ్లాక్ బెర్రీ మన్మధ పాత్ర పోషించడంతో, వాళ ప్రేమలో పడ్డారు. ఆకాష్ ప్రాణ స్నేహితుడు, ఆదిత్య వాళ్ళని అవసరమైన అన్ని సందర్భాల్లోనూ గైడ్ చేశాడు. కానీ వాళ్ళు తమ రిలేషన్ షిప్ ని మరింత ముందుకి తీసుకొని వెళ్లబోయే సమయంలో ఆకస్మికంగా ఒక దూరదృష్టకరమైన సంఘటన విరుచుకుపడుతుంది. గాడి తప్పిన ఆకాష్ జీవితాన్ని ఆదిత్య సరిచేయగలుగుతాడా? 

Features

  • : Snehamtho Modalaindi
  • : Sudeep Nagarkar
  • : B S C Publishers
  • : NAVOPH0536
  • : Paperback
  • : 2015
  • : 206
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Snehamtho Modalaindi

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam