Singaraju lingamurthy Rachanalu- 1

By Singaraju Lingamurthy (Author)
Rs.170
Rs.170

Singaraju lingamurthy Rachanalu- 1
INR
NAVCHT0031
In Stock
170.0
Rs.170


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

            "హైద్రాబాదులో చిరకాలం నుంచి నివాసం ఉంటూ, ఇక్కడే ఉద్యోగం చేస్తూ సాహితీ రచనలు చేసిన సింగరాజు లింగమూర్తి - ఇక్కడి మధ్యతరగతి వాళ్ళ జీవితాలను చిత్రించాడు. నిజజీవితంలో చాలీచాలని  జీతంతో సంసారం వెళ్ళదీసిన లింగమూర్తి మధ్యతరగతి వాళ్ళ సమస్యలను వాస్తవికంగా చిత్రించాడు. ఆ రోజుల్లోని తెలంగాణా జీవితాన్ని, పోరాటాలను చిత్రిస్తూ చిన్నవైనా మంచి నాటకీయ శిల్పం ఉన్న కథలు వ్రాసారు. అక్కడక్కడ పాఠకుల హృదయాలను కదిలించి, భావోద్విగ్నులను చేసే కథలూ ఈ సంపుటంలో ఉన్నాయి. కొన్ని పాఠకుల ముఖంలో దరహాసరేఖలను తెచ్చే కథలూ ఉన్నాయి."

                                        - డా ముదిగంటి సుజాతారెడ్డి

             "నిజాయితీ, నిబద్ధత గల రచయిత సింగరాజు లింగమూర్తి. కష్టాల కొలిమిలో వెలువడ్డ మేలిమైన రచనలను సమాజానికందించాడు. మన చుట్టూ ఆవరించుకున్న దారిద్ర్యం. అందువల్ల ఒంటబట్టిన వినయం. ఏమంటే  ఎవరేమనుకుంటారోనన్న తెలియరాని భయం, చేస్తున్న పనిమీద శ్రద్ధా - దీక్షా కలగలిసిన మూర్తిమత్వం లింగమూర్తిది.. తాను చూస్తున్న సమాజంలో దిగజారుతూ - కనుమరుగవుతున్న మానవీయకోణాల్ని పసిగట్టి, వాటిని తన కథల్లో చూపెట్టిన రచయిత.. అతను సమాజం బడిలో తయారైన రచయిత."

                             - డా ఏటుకూరి ప్రసాద్

            "హైద్రాబాదులో చిరకాలం నుంచి నివాసం ఉంటూ, ఇక్కడే ఉద్యోగం చేస్తూ సాహితీ రచనలు చేసిన సింగరాజు లింగమూర్తి - ఇక్కడి మధ్యతరగతి వాళ్ళ జీవితాలను చిత్రించాడు. నిజజీవితంలో చాలీచాలని  జీతంతో సంసారం వెళ్ళదీసిన లింగమూర్తి మధ్యతరగతి వాళ్ళ సమస్యలను వాస్తవికంగా చిత్రించాడు. ఆ రోజుల్లోని తెలంగాణా జీవితాన్ని, పోరాటాలను చిత్రిస్తూ చిన్నవైనా మంచి నాటకీయ శిల్పం ఉన్న కథలు వ్రాసారు. అక్కడక్కడ పాఠకుల హృదయాలను కదిలించి, భావోద్విగ్నులను చేసే కథలూ ఈ సంపుటంలో ఉన్నాయి. కొన్ని పాఠకుల ముఖంలో దరహాసరేఖలను తెచ్చే కథలూ ఉన్నాయి."                                         - డా ముదిగంటి సుజాతారెడ్డి              "నిజాయితీ, నిబద్ధత గల రచయిత సింగరాజు లింగమూర్తి. కష్టాల కొలిమిలో వెలువడ్డ మేలిమైన రచనలను సమాజానికందించాడు. మన చుట్టూ ఆవరించుకున్న దారిద్ర్యం. అందువల్ల ఒంటబట్టిన వినయం. ఏమంటే  ఎవరేమనుకుంటారోనన్న తెలియరాని భయం, చేస్తున్న పనిమీద శ్రద్ధా - దీక్షా కలగలిసిన మూర్తిమత్వం లింగమూర్తిది.. తాను చూస్తున్న సమాజంలో దిగజారుతూ - కనుమరుగవుతున్న మానవీయకోణాల్ని పసిగట్టి, వాటిని తన కథల్లో చూపెట్టిన రచయిత.. అతను సమాజం బడిలో తయారైన రచయిత."                              - డా ఏటుకూరి ప్రసాద్

Features

  • : Singaraju lingamurthy Rachanalu- 1
  • : Singaraju Lingamurthy
  • : Navachetana Publishing House
  • : NAVCHT0031
  • : Paperback
  • : 2016
  • : 243
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Singaraju lingamurthy Rachanalu- 1

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam