Saraswati Bazar

By Attaluri Narasimharao (Author)
Rs.250
Rs.250

Saraswati Bazar
INR
MANIMN2359
In Stock
250.0
Rs.250

In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

              ఈ రచయితతో సహా, విషయం కదా ముఖ్యం అనేవారు. ఈ కథలు ఏకవచనం కాదు బహువచనం : ఇందులో భిన్న విషయాల్నే వ్యక్తులుగా చూడాలి ఎవర్ని ఉహించనూ  , అనుమానించనూ , ఎవరికీ అంటగట్టనూ , కూడదు అనుకుంటారు. అలాగే, ఇంకో భిన్న ప్రయత్నంగా, ఇవి కథలు అవుతాయేమో చూద్దాం, లేకపోతే తిరస్కరిద్దాం అనుకుంటారు. ఇంకా, అసాంస్కృతిక పర్యావరణం ఆవేదనగానే వుంది గదా అని ఆందోళన పడుతుంటారు. ఈ కథల్లో ప్రత్యామ్నాయ ఆలోచనలు కూడా అంతర్భాగంగా వున్నాయనుకునే వారు వుంటారు. ఇలాంటి నిర్దయ హృదయాలు, ఈ కథలకి నిజంగా పాఠకులవుతారు. తర్వాత, ఆలోచనల మొలకలు ఏమాత్రం మొదలైనా, ఆచరణ మొక్కలు ఎవుగా పెరిగి, సాంస్కృతిక పర్యావరణం సజీవంగా కళకళలాడుతుంది . అప్పుడు, ఇలాంటి కథల ఉనికి ఉండదు  , ఊసూ ఉండదు.

Features

  • : Saraswati Bazar
  • : Attaluri Narasimharao
  • : Alakananda Prachuranalu
  • : MANIMN2359
  • : Paperback
  • : 2021
  • : 242
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Saraswati Bazar

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam