Sallo. . Salla

By R C Krishnaswamy Raju (Author)
Rs.120
Rs.120

Sallo. . Salla
INR
MANIMN1878
Out Of Stock
120.0
Rs.120
Out of Stock
Out Of Stock
Check for shipping and cod pincode

Description

                  వినయం ఆయన లక్షణం. సాహిత్యం ఆయన ప్రాణం. నిత్యం జీవితాలకు భీమాతో రక్షణ కల్పిస్తూనే... ఎన్నో జీవితానుభవాలను పరిశీలించి... పరిశోధించి ధీమాగా అక్షరీకరిస్తూ... ఎందరికో మార్గదర్శనం చేస్తూ.. కలంకారుడిగా కీర్తి శిఖరాలను అధిరోహిస్తున్న రచయిత ఆర్.సి.కృష్ణస్వామి రాజు.

                      చిన్నా... పెద్దల కథల సవ్యసాచిగా పాఠకుల మన్ననలు అందుకుంటున్నా రనడంలో సందేహమే లేదు. మంచి కథలు చదవాలనుకునేవారు తప్పక చదవాల్సిన పుస్తకం ఇది.

                  వినయం ఆయన లక్షణం. సాహిత్యం ఆయన ప్రాణం. నిత్యం జీవితాలకు భీమాతో రక్షణ కల్పిస్తూనే... ఎన్నో జీవితానుభవాలను పరిశీలించి... పరిశోధించి ధీమాగా అక్షరీకరిస్తూ... ఎందరికో మార్గదర్శనం చేస్తూ.. కలంకారుడిగా కీర్తి శిఖరాలను అధిరోహిస్తున్న రచయిత ఆర్.సి.కృష్ణస్వామి రాజు.                       చిన్నా... పెద్దల కథల సవ్యసాచిగా పాఠకుల మన్ననలు అందుకుంటున్నా రనడంలో సందేహమే లేదు. మంచి కథలు చదవాలనుకునేవారు తప్పక చదవాల్సిన పుస్తకం ఇది.

Features

  • : Sallo. . Salla
  • : R C Krishnaswamy Raju
  • : Visalaandhra Publishing House
  • : MANIMN1878
  • : Paperback
  • : 2020
  • : 126
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Sallo. . Salla

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam