Sabbanda Varnala Saraswatam

By Uppala Narasimham (Author)
Rs.450
Rs.450

Sabbanda Varnala Saraswatam
INR
MANIMN0010
In Stock
450.0
Rs.450


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

             తెలంగాణలోని సబ్బండ వర్ణాల పదసంపద ఈ పుస్తకంలో కనిపిస్తుంది. ప్రతి పదంలో సారస్వత గుబాలింపును ఆస్వాదించవచ్చు. ప్రజల ముచ్చట్లలో అనేక ఆణిముత్యాల్లాంటి పదాలు దొర్లుతాయి. వాటికి సారస్వత సొబగులు అద్ది ఉండటం గమనించవచ్చు. స్వచ్చమైన, సహజమైన వ్యక్తీకరణతో ఆ సారస్వతం మరింత వన్నెలద్దుకుంటుంది. భావతీవ్రత పదాలకు పదును పెడుతుంది. అదే ఈ ముచ్చట్లు, సబ్బండ వర్ణాలు, స్వగతాలు, ముద్రలో ప్రతిబింబిస్తున్నది. గతంలో విడివిడిగా వచ్చిన ఈ పుస్తకాలను ఇప్పుడు ఒకే పుస్తకంగా తీసుకొస్తున్నారు.

              తెలంగాణ జానపద కళారూపాల్లో, గాథల్లో సారస్వతం మరింత సాంద్రతతో కనిపిస్తుంది. ఒగ్గుకథ, శారదకాళ్ళ కథ లాంటి కళారూపాల్లో సాహిత్య పదసంపద మరింత ఎక్కువగా కనిపిస్తుంది. సాధారణ వ్యక్తికి సైతం అర్థమయ్యే రీతిలో ఆ సాహిత్యం కనిపిస్తుంది. వ్యవహారంలో లేని అనేక పదాలు ఆ కళాకారులు ఉపయోగిస్తారు. ప్రబంధాల్లోని కొన్ని పదాలు అలవోకగా అందులో దొర్లుతాయి. అయినా అవి సాధారణ జానపదులు పూర్తిగా అవగాహన చేసుకోవడం ఆశ్చర్యంగా అనిపిస్తుంది.

             తెలంగాణలోని సబ్బండ వర్ణాల పదసంపద ఈ పుస్తకంలో కనిపిస్తుంది. ప్రతి పదంలో సారస్వత గుబాలింపును ఆస్వాదించవచ్చు. ప్రజల ముచ్చట్లలో అనేక ఆణిముత్యాల్లాంటి పదాలు దొర్లుతాయి. వాటికి సారస్వత సొబగులు అద్ది ఉండటం గమనించవచ్చు. స్వచ్చమైన, సహజమైన వ్యక్తీకరణతో ఆ సారస్వతం మరింత వన్నెలద్దుకుంటుంది. భావతీవ్రత పదాలకు పదును పెడుతుంది. అదే ఈ ముచ్చట్లు, సబ్బండ వర్ణాలు, స్వగతాలు, ముద్రలో ప్రతిబింబిస్తున్నది. గతంలో విడివిడిగా వచ్చిన ఈ పుస్తకాలను ఇప్పుడు ఒకే పుస్తకంగా తీసుకొస్తున్నారు.               తెలంగాణ జానపద కళారూపాల్లో, గాథల్లో సారస్వతం మరింత సాంద్రతతో కనిపిస్తుంది. ఒగ్గుకథ, శారదకాళ్ళ కథ లాంటి కళారూపాల్లో సాహిత్య పదసంపద మరింత ఎక్కువగా కనిపిస్తుంది. సాధారణ వ్యక్తికి సైతం అర్థమయ్యే రీతిలో ఆ సాహిత్యం కనిపిస్తుంది. వ్యవహారంలో లేని అనేక పదాలు ఆ కళాకారులు ఉపయోగిస్తారు. ప్రబంధాల్లోని కొన్ని పదాలు అలవోకగా అందులో దొర్లుతాయి. అయినా అవి సాధారణ జానపదులు పూర్తిగా అవగాహన చేసుకోవడం ఆశ్చర్యంగా అనిపిస్తుంది.

Features

  • : Sabbanda Varnala Saraswatam
  • : Uppala Narasimham
  • : Gnanam Publications
  • : MANIMN0010
  • : Paperback
  • : 2017
  • : 620
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Sabbanda Varnala Saraswatam

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam