Raavuri Bharadhwaja Kathalu

By Paadyami (Author), Sasesham (Author), Veeragadha (Author)
Rs.150
Rs.150

Raavuri Bharadhwaja Kathalu
INR
MANIMN1065
In Stock
150.0
Rs.150


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

అయ్యా/అమ్మ!

పాతికేళ్ళ కిందట నా వయస్సు ముప్పయ్ ఏళ్ళు. నా ముప్పయ్యో ఏటా - మీకు - తెలిసిన సంగతే : నేను మద్రాసులో వున్నాను.

ఆసలు - అది కాదు సంగతి!

"సర్వజ్ఞ నామ ధేయము

శర్వునకే , రావుసింగ నరపాలునికే

యుర్విo జెల్లును, తక్కోరు

సర్వజ్ఞoడనుట , కుక్క సామాజ మనుటే !"

ఎవరు చదివారో గుర్తు లేదు గానీ, ఆ పద్యం చదివి, వో అక్షరాన్ని అటు ఇటు మర్చి, మళ్ళి చదివి , అందులోని చమత్కారాన్ని చెప్పుకుంటూ పోయారాయన.

శాస్త్రిగారు - అదే - రామకృష్ణశాస్త్రి గారు - గట్టిగా సిగిరెట్టు లాగి, సవాదుగా పొగ వదులుతూ సాభిప్రాయంగా నా వేపు చూశారు. ఆ చూపుకు అర్ధమేమిటంటే - "నాయనా! అలాంటి పజ్జాలు ని కేమన్నా వచ్చునా? వస్తేగిస్తే చదవరాదా? అని.

అయ్యా/అమ్మ! పాతికేళ్ళ కిందట నా వయస్సు ముప్పయ్ ఏళ్ళు. నా ముప్పయ్యో ఏటా - మీకు - తెలిసిన సంగతే : నేను మద్రాసులో వున్నాను. ఆసలు - అది కాదు సంగతి! "సర్వజ్ఞ నామ ధేయము శర్వునకే , రావుసింగ నరపాలునికే యుర్విo జెల్లును, తక్కోరు సర్వజ్ఞoడనుట , కుక్క సామాజ మనుటే !" ఎవరు చదివారో గుర్తు లేదు గానీ, ఆ పద్యం చదివి, వో అక్షరాన్ని అటు ఇటు మర్చి, మళ్ళి చదివి , అందులోని చమత్కారాన్ని చెప్పుకుంటూ పోయారాయన. శాస్త్రిగారు - అదే - రామకృష్ణశాస్త్రి గారు - గట్టిగా సిగిరెట్టు లాగి, సవాదుగా పొగ వదులుతూ సాభిప్రాయంగా నా వేపు చూశారు. ఆ చూపుకు అర్ధమేమిటంటే - "నాయనా! అలాంటి పజ్జాలు ని కేమన్నా వచ్చునా? వస్తేగిస్తే చదవరాదా? అని.

Features

  • : Raavuri Bharadhwaja Kathalu
  • : Paadyami
  • : Navachethana Publishing House
  • : MANIMN1065
  • : Paperback
  • : 2019
  • : 180
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Raavuri Bharadhwaja Kathalu

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam